Jump to content

షకీల్ అహ్మద్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
షకీల్ అహ్మద్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 3 2
చేసిన పరుగులు 74 61
బ్యాటింగు సగటు 14.80 30.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 33 36
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 0/–
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

మహ్మద్ షకీల్ అహ్మద్ (జననం 1971, నవంబరు 12) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్.[1]

జననం

[మార్చు]

మహ్మద్ షకీల్ అహ్మద్ 1971, నవంబరు 12న పాకిస్తాన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1993 - 1995 మధ్యకాలంలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు.[3]

పాకిస్తాన్‌ను విడిచిపెట్టి, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ 1998-99 శీతాకాలంలో తూర్పు క్రికెట్ జట్టు కోసం ఆడాడు. దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో ఆడిన మొదటి పాకిస్థానీగా నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Shakeel Ahmed". www.cricketarchive.com. Retrieved 2010-02-20.
  2. "Shakeel Ahmed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. "Shakeel Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  4. Parvez, Salim; January 2019, Shakeel Ahmed Tuesday 22. "South African Challenges for Pakistan - Shakeel Ahmed". Cricket World.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)