షణ్ముఖ్ జస్వంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షణ్ముఖ్ జస్వంత్
యూట్యూబ్ లోగో
Personal information
Bornషణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల
(1994-09-16) 1994 సెప్టెంబరు 16 (వయసు 29)
Educationగాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్
Occupationయూట్యూబ్, నటుడు
YouTube information
Also known asషన్ను
ChannelsShanmukh Jaswanth
Locationభారతదేశం
Years active2012–ప్రస్తుతం
Genreడాన్స్ ,షార్ట్ ఫిల్మ్,కామెడీ వీడియోలు
Subscribers4.08 మిలియన్
Total views439 మిలియన్
100,000 subscribers
1,000,000 subscribers 2020

Last updated: 12 నవంబర్ 2021

షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ నటుడు. డ్యాన్స్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌ లు ఫేమస్ అయ్యాడు. వైవా అనే షార్ట్ ఫిల్మ్ అతని క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.సెప్టెంబర్ 2021 నాటికి అతని యూట్యూబ్ ఛానల్ లో నాలుగు మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉన్నాడు.[1][2][3][4]

జననం[మార్చు]

షణ్ముఖ్ జస్వంత్ 16 సెప్టెంబర్ 1994 న ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జన్మించాడు.

కెరీర్[మార్చు]

2013 లో విడుదలైన వైరల్ వీడియో ది వైవా తో ద్వారా తన కెరీర్ ను ప్రారంభించాడు.2012లో తన స్వంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి డాన్స్ కవర్ సాంగ్స్ , షార్ట్ ఫిల్మ్ లు కామెడీ వీడియోలను అప్లోడ్ చేశాడు. తర్వాత ఇన్ఫినిటమ్ మీడియాలో చాలా షార్ట్ ఫిల్మ్ లు డాన్స్ కవర్ సాంగ్స్,వెబ్ సిరీస్ లలో నటించాడు. కె.సుబ్బు దర్శకత్వం వహించిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ లో షన్ను అనే పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సిరీస్ 31 జూలై 2020 న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబడింది. విడుదలైన తర్వాత ప్రేక్షకులు నుండి విస్తృత స్పందన వచ్చింది.సిరీస్ విజయవంతం కావడంతో అతను కొన్ని టెలివిజన్ షో లలో కూడా నటించాడు. తర్వాత సూర్య సిరీస్ లో నటించాడు. 16 ఫిబ్రవరి 2021 న తన ఛానల్ లో విడుదల అయింది.సెప్టెంబర్ 2021 నాటికి 4 మిలియన్ల మంది సబ్స్క్రయిబెర్స్ ను కలిగి ఉన్న మొదటి తెలుగు యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.[5] [6][7] [8]

మూలాలు[మార్చు]

  1. "5 entertaining Telugu web series to watch on YouTube and Aha". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). 2 May 2021. Retrieved 21 May 2021.
  2. Feb 28, TNN /; 2021; Ist, 12:56. "Hyderabad: Actor Shanmukh Jaswanth's car rams biker, injures him | Hyderabad News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 May 2021. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Drunken driving: YouTuber Shanmukh to appear in court". The New Indian Express. Retrieved 21 May 2021.
  4. "YouTuber Shanmukh Jaswanth's Career In Jeopardy After Drunk Driving Case?". Sakshi Post (in ఇంగ్లీష్). 1 March 2021. Retrieved 21 May 2021.
  5. Bangre, Adwaita (5 June 2019). "Mastering the art of short films". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 May 2021.
  6. "Software Developer Review – TFT – Movie Reviews". TFT (in అమెరికన్ ఇంగ్లీష్). 28 November 2020. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  7. Keramalu, Karthik (3 November 2020). "What Makes The Software DevLOVEper The Baahubali of Telugu YouTube". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 May 2021.
  8. "Meet First Telugu YouTuber To Achieve 4M Subscribers". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-09-12. Retrieved 2021-09-15.

వెలుపలి లింకులు[మార్చు]