షరాఫుద్దీన్ అష్రాఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షరాఫుద్దీన్ అష్రాఫ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-01-10) 1995 జనవరి 10 (వయసు 29)
కాబూల్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 32)2014 జూలై 18 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2022 జనవరి 23 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 26)2015 జూలై 9 - నెదర్లాండ్స్ తో
చివరి T20I2022 ఆగస్టు 15 - ఐర్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 19 13 11 48
చేసిన పరుగులు 66 35 516 493
బ్యాటింగు సగటు 9.42 7.00 34.40 21.43
100లు/50లు 0/0 0/0 1/2 0/1
అత్యుత్తమ స్కోరు 21 18 125 56*
వేసిన బంతులు 848 210 2241 2381
వికెట్లు 13 7 61 54
బౌలింగు సగటు 46.53 37.00 17.29 33.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 4 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/29 3/27 7/38 6/29
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 3/– 11/– 15/–
మూలం: Cricinfo, 24 September 2022

షరాఫుద్దీన్ అష్రాఫ్ (జననం 1995 జనవరి 10) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2014 జూలైలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

2018 జూలైలో,అతను, 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్‌లో అమో షార్క్స్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడి, పన్నెండు వికెట్లతో, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. [1] అతని ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. [2]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

అతను 2014 జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[3] అతను 2015 జూలై 9 న 2015 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌తో ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[4]

2019 ఫిబ్రవరిలో అతను భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. కానీ ఆడలేదు. [5] [6] 2021 జూలైలో, అతను పాకిస్తాన్‌తో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్ డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో నలుగురు రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకడిగా ఎంపికయ్యాడు. [7] 2021 సెప్టెంబరులో అతను, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [8]

మూలాలు[మార్చు]

  1. "2018 Ghazi Amanullah Khan Regional One Day Tournament, Amo Region: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 26 July 2018.
  2. "Buoyant Bost clinch the title". Afghanistan Cricket Board. Archived from the original on 27 జూలై 2018. Retrieved 27 July 2018.
  3. "Afghanistan in Zimbabwe ODI Series, 1st ODI: Zimbabwe v Afghanistan at Bulawayo, Jul 18, 2014". ESPN Cricinfo. Retrieved 9 August 2014.
  4. "ICC World Twenty20 Qualifier, 2nd Match, Group B: Afghanistan v Netherlands at Edinburgh, Jul 9, 2015". ESPN Cricinfo. Retrieved 9 July 2015.
  5. "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
  6. "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
  7. "Fazalhaq Farooqi, Noor Ahmad in Afghanistan squad for their first bilateral ODI series against Pakistan". ESPN Cricinfo. Retrieved 23 July 2021.
  8. "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.