షహానా గోస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షహనా గోస్వామి
తూ హై మేరా సండే ప్రారంభోత్సవంలో షహనా గోస్వామి
జననం
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • ఓంకార్ గోస్వామి (భారతీయ ఆర్థికవేత్త, వ్యాపార పాత్రికేయుడు. ) (తండ్రి)

షహానా గోస్వామి (ఆంగ్లం: Shahana Goswami ) ఒక భారతీయ నటి. ఆమె భారతీయ ఆర్థికవేత్త, రచయిత ఓంకార్ గోస్వామి కుమార్తె.

నందితా దాస్ దర్శకత్వం వహించిన జ్విగాటో (2023)లో ఆమె నటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో సెట్ చేయబడింది, ఇందులో కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ రైడర్‌గా, షహానా గోస్వామి అతని భార్యగా నటించారు.[1] ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[2][3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు
2006 యున్ హోతా తో క్యా హోతా పాయల్ హిందీ
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. లిమిటెడ్ గినా హిందీ
2008 రాక్ ఆన్!! డెబ్బీ మస్కరెన్హాస్ హిందీ
రు బ రు తార హిందీ
2009 ఫిరాక్ మునీరా హిందీ
జాష్న్ నిషా హిందీ
2010 మిర్చ్ రుచి హిందీ
బ్రేక్ కే బాద్ నదియా హిందీ
తేరా క్యా హోగా జానీ దివ్య హిందీ
2011 గేమ్ తీషా ఖన్నా హిందీ
రా.వన్ జెన్నీ నాయర్ హిందీ
2012 మిడ్నైట్స్ చిల్డ్రన్ అమీనా ఆంగ్ల
హీరోయిన్ ప్రమితా రాయ్ హిందీ
2013 వర: ఎ బ్లెస్సింగ్ లీల ఆంగ్ల
2016 రాక్ ఆన్ 2 డెబ్బీ మస్కరెన్హాస్ హిందీ
ఫోర్స్ ఆఫ్ డెస్టినీ మాయ ఆంగ్ల
అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ రోయా బెంగాలీ బంగ్లాదేశ్ సినిమా
తూ హై మేరా సన్ డే కావ్య హిందీ
2018 గాలి గులేయన్ సైరా హిందీ
2019 మేడ్ ఇన్ బంగ్లాదేశ్‌ నసిమా బెంగాలీ బంగ్లాదేశ్ సినిమా
2023 జ్విగాటో ప్రతిమ హిందీ
నీయత్ లిసా, ఎకె స్నేహితురాలు హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర నోట్స్
2020 ది సూటబుల్ బాయ్ మీనాక్షి ఛటర్జీ మెహ్రా బిబిసి వన్ & నెట్‌ఫ్లిక్స్
2021 బాంబే బేగమ్స్ ఫాతిమా వార్సీ నెట్‌ఫ్లిక్స్
ది లాస్ట్ అవర్ లిపికా బోరా అమెజాన్ ప్రైమ్ వీడియో
2022 హుష్ హుష్ జైరా అమెజాన్ ప్రైమ్ [4]

మూలాలు

[మార్చు]
  1. "Kapil Sharma to play food delivery rider in Nandita Das' next film".
  2. Chhabra, Aseem (2022-09-22). "'I don't have the desire to change my image,' says Nandita Das after Zwigato's TIFF première". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-10-05.
  3. "Nominations for the 69th Hyundai Filmfare Awards 2024 with Gujarat Tourism: Full list out". Filmfare. 15 January 2024. Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  4. "Hush Hush Review: Juhi Chawla, Soha Ali Khan and co's thriller suffers from lacklustre performances". PINKVILLA (in ఇంగ్లీష్). 2022-09-22. Archived from the original on 2023-02-21. Retrieved 2023-10-05.