షాజహాన్ (హిందీ చిత్రం )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాజెహాన్
దర్శకత్వంఎ.ఆర్. కర్దార్
రచనఎ.ఆర్. కర్దార్
స్క్రీన్ ప్లేఎ.ఆర్. కర్దార్
కథకమల్ అమ్రోహి
నిర్మాతఎ.ఆర్. కర్దార్
తారాగణంకె.ఎల్. సైగల్ br రాగిణి కన్వర్ నస్రీన్ పి. జైరాజ్
ఛాయాగ్రహణంద్వారకాదాస్ దివేచ
కూర్పుమూసా మన్సూర్
సంగీతంనౌషాద్
నిర్మాణ
సంస్థ
కర్దార్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుకర్దార్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1946
దేశంభారతదేశం
భాషహిందీ

[1]షాజహాన్ 1946లో భారతీయ హిందీ భాషా చిత్రం. ఈ చిత్రానికి అబ్దుల్ రషీద్ కర్దార్ దర్శకత్వం వహించారు, కమల్ అమ్రోహి రచించారు. ఇందులో కె .ఎల్ సైగల్ ,రాగిణి, కన్వర్, నస్రీన్ పైడి జైరాజ్ నటించారు.[2] మజ్రూహ్ సుల్తాన్‌పురి, ఖుమర్ బరాబంకవి ఈ చిత్రంలో గీతరచయితగా అరంగేట్రం చేయడంతో నౌషాద్ సంగీతం సమకూర్చారు ఈ కథ షాజెహాన్ చక్రవర్తి హయాంలో జరిగిన ఒక ఎపిసోడ్ లోని కల్పిత కథనం. ఇది 1946లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రం.[3]

తారాగణం

[మార్చు]
  • సుహైల్‌గా కె.ఎల్ సైగల్[4]
  • షిరాజీగా పి.జైరాజ్
  • రుహిగా రాగిణి
  • షాజహాన్‌గా కన్వర్
  • ముంతాజ్‌గా నస్రీన్
  • జ్వాలా సింగ్‌గా మహ్మద్ అఫ్జల్ రిజ్వీ
  • జాన్ఫీజాగా సులోచన ఛటర్జీ
  • గులామ్‌గా రెహ్మాన్

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం నౌషాద్ స్వరాలు సమకుర్చారు

ఇవి కూడ చూడండి

[మార్చు]

సఫ్దర్ జంగ్

మూలాలు

[మార్చు]
  1. ". "షాజెహాన్ (1946 చిత్రం) సమీక్ష"".
  2. ""మజ్రూహ్ సుల్తాన్‌పురి"".
  3. ""బాక్సాఫీస్ 1946లో అత్యధికంగా సంపాదించినవారు"".
  4. ""షాజెహాన్ (1946 చిత్రం) - సినిమా పాటలు , తారాగణం"". Archived from the original on 2019-10-31. Retrieved 2022-06-03.

బాహ్య లింకులు

[మార్చు]