షాన్ హేగ్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షాన్ బారీ హైగ్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజిలాండ్ | 1982 మార్చి 19|||||||||||||||||||||
మారుపేరు | హగ్గిస్ | |||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
2005/06–2010/11 | Otago | |||||||||||||||||||||
తొలి FC | 27 ఫిబ్రవరి 2006 Otago - Central Districts | |||||||||||||||||||||
చివరి FC | 4 ఏప్రిల్ 2011 Otago - Wellington | |||||||||||||||||||||
తొలి List A | 1 ఫిబ్రవరి 2006 Otago - Northern Districts | |||||||||||||||||||||
Last List A | 9 ఫిబ్రవరి 2010 Otago - Central Districts | |||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 9 (2018–2023) | |||||||||||||||||||||
అంపైరింగు చేసిన టి20Is | 40 (2017–2023) | |||||||||||||||||||||
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 1 (2018) | |||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటి20Is | 3 (2023–2024) | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 8 April 2023 |
షాన్ బారీ హైగ్ (జననం 1982, మార్చి 19), న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ అంపైర్. ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ ఆడిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు వికెట్ కీపర్. హేగ్ 2006 - 2011 మధ్యకాలంలో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అంపైర్‌గా, ఇతను 2015-16 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో మ్యాచ్‌లలో నిలిచాడు.[1] 2016 జూన్ లో, ఇతని పేరు అంతర్జాతీయ అంపైర్లు, రిఫరీల ప్యానెల్‌లో చేర్చబడింది.[2]
2017 జనవరి 3న న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైగ్ తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ అంపైరింగ్ అరంగేట్రం చేసాడు.[3]
ఇతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పదిహేడు మంది ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Plunket Shield, Central Districts v Wellington at Napier, Feb 20-23, 2016". ESPNcricinfo. Retrieved 20 February 2016.
- ↑ "Bowden cut from NZC international panel". ESPNcricinfo. Retrieved 16 June 2016.
- ↑ "Bangladesh tour of New Zealand, 1st T20I: New Zealand v Bangladesh at Napier, Jan 3, 2017". ESPNcricinfo. Retrieved 3 January 2017.
- ↑ "Match officials appointed for U19 Cricket World Cup". International Cricket Council. Retrieved 4 January 2018.