షా (ఇంటి పేరు)
Jump to navigation
Jump to search
షా భారతీయ రాజవంశ ఇంటిపేరు. పర్షియన్ , ఇరాన్ , ఆసియా భారత ఉపఖండంలో 'రాజు కోసం ఉపయోగించే పదం.[1] ఇది పెర్షియన్ భాష నుండి ఉద్భవించింది.[2]షా అంటే ఉన్నతమైన వ్యక్తి, రాజు అని అర్థం.షా కుల ప్రజలు ఎక్కువగా ఆసియాలో నివసిస్తున్నారు.షా ఇంటిపేరు కలిగిన వారు భారతదేశం , పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్లలో కూడా కనిపిస్తారు.
షా ఇంటిపేరు ఉన్న వ్యక్తులు
[మార్చు]- అమిత్ షా — భారతదేశ హోంమంత్రి
- అరవింద్ విక్టర్ షా — ఇంజనీర్, విద్యావేత్త శాస్త్రవేత్త.
- సయ్యద్ అబ్దుల్లా షా —పంజాబీ సూఫీ కవి.
- హేతుల్ షా — భారత చెస్ ఆటగాడు
- ఫరా షా —పాకిస్తాన్ నటి
- ఫాతిమా షా — పాకిస్తాన్ వైద్యురాలు
- జవహర్ షా— భారతీయ హోమియోపతి
- మహేంద్ర బిర్ బిక్రమ్ షా —నేపాల్ చక్రవర్తి
- రాహిల్ షా —భారత క్రికెటర్
- రాజ్ షా —అమెరికా రాజకీయవేత్త
- సతీష్ బెరి-షా —భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటుడు
మూలాలు
[మార్చు]- ↑ Kumar, R. (2006). Costumes and textiles of royal india. ISBN 1851495096
- ↑ Sullivan, Tim (2011-12-22). "India: Caste System Faces Challenges". The World Post. Accosiated Press. Archived from the original on 2015-04-27.