షిమ్రాన్ హెట్‌మైర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షిమ్రాన్ హెట్‌మైర్
Shimron Hetmyer.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు షిమ్రాన్ ఒడిలోన్ హెట్‌మైర్
జననం (1996-12-26) 1996 డిసెంబరు 26 (వయసు 26)
కుంబర్ ల్యాండ్, గయానా
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
పాత్ర టాప్ -ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు వెస్టిండీస్‌
టెస్టు అరంగ్రేటం(cap 310) 21 ఏప్రిల్ 2017 v పాకిస్తాన్
చివరి టెస్టు 27 నవంబర్ 2019 v ఆఫ్గనిస్తాన్
వన్డే లలో ప్రవేశం(cap 183) 20 డిసెంబర్ 2017 v న్యూజిలాండ్
చివరి వన్డే 26 జులై 2021 v ఆస్ట్రేలియా
ఒ.డి.ఐ. షర్టు నెం. 2
టి20ఐ లో ప్రవేశం(cap 69) 1 జనవరి 2018 v న్యూజిలాండ్
చివరి టి20ఐ 6 నవంబర్ 2021 v ఆస్ట్రేలియా
టి20ఐ షర్టు సంఖ్య. 2
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2014–ప్రస్తుతం గయానా
2016–ప్రస్తుతం గయానా అమెజాన్ వారియర్స్
2019 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2020–2021 ఢిల్లీ క్యాపిటల్స్
2022 రాజస్తాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 16 47 42 39
సాధించిన పరుగులు 838 1,447 666 2,125
బ్యాటింగ్ సగటు 27.93 35.29 21.48 31.71
100s/50s 0/5 5/4 0/3 1/12
ఉత్తమ స్కోరు 93 139 81 నాటౌట్* 107
క్యాచులు/స్టంపింగులు 7/– 19/– 16/– 29/–
Source: Cricinfo, 29 నవంబర్ 2021 {{{year}}}

షిమ్రాన్ హెట్‌మైర్‌ వెస్టిండీస్‌ దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2021లో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున,[1] 2022లో ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. షిమ్రాన్ హెట్‌మయర్ 2022లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.8.50 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.[2]

మూలాలు[మార్చు]

  1. Prajasakti (28 September 2021). "IPL-2021: 3 వికెట్ల తేడాతో కోల్ కత్తా విజయం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. News18 Telugu (8 May 2022). "రాజస్థాన్ కు భారీ షాక్.. బుడగ దాటిన రూ. 8.50 కోట్ల స్టార్ ఆటగాడు.. రీజన్ ఇదే." Retrieved 16 May 2022.