షిర్లీ కౌల్స్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షిర్లీ డాన్ కౌల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1939 ఏప్రిల్ 26||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2020 మార్చి 5 క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | (వయసు 80)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 56) | 1969 మార్చి 7 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 జనవరి 8 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 4) | 1973 జూన్ 23 - Trinidad and Tobago తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1973 జూలై 21 - Young England తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1953/54–1977/78 | కాంటర్బరీ మెజీషియన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 15 November 2021 |
షిర్లీ డాన్ కౌల్స్ (1939, ఏప్రిల్ 26 - 2020, మార్చి 5) న్యూజీలాండ్ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది.[1]
క్రికెట్ రంగం
[మార్చు]1969 - 1977 మధ్యకాలంలో న్యూజిలాండ్ తరపున 7 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[2][3] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4] 2003 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, కౌల్స్ మహిళల క్రికెట్‌కు సేవల కోసం న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో సభ్యునిగా నియమితురాలయింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Shirley Cowles". ESPN Cricinfo. Retrieved 1 June 2020.
- ↑ "Life story: Renowned New Zealand cricketer Shirley Cowles". Stuff. Retrieved 1 June 2020.
- ↑ "Shirley Cowles MNZM: 1939 - 2020". New Zealand Cricket. Archived from the original on 12 ఆగస్టు 2020. Retrieved 1 June 2020.
- ↑ "Player Profile: Shirley Cowles". CricketArchive. Retrieved 14 November 2021.
- ↑ "New Year honours list 2003". Department of the Prime Minister and Cabinet. 31 December 2002. Retrieved 21 July 2019.