షుజావుద్దీన్ బట్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షుజావుద్దీన్ బట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1930 ఏప్రిల్ 10|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2006 ఫిబ్రవరి 7 లండన్, ఇంగ్లాండ్ | (వయసు 75)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 17) | 1954 జూన్ 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఫిబ్రవరి 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1947 | Northern India | |||||||||||||||||||||||||||||||||||||||
1947 | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1948–1952 | Punjab University | |||||||||||||||||||||||||||||||||||||||
1953–1964 | Combined సర్వీసెస్ | |||||||||||||||||||||||||||||||||||||||
1958–1970 | Bahawalpur | |||||||||||||||||||||||||||||||||||||||
1966 | Rawalpindi | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 ఆగస్టు 2 |
షుజావుద్దీన్ బట్ (1930, ఏప్రిల్ 10 - 2006, ఫిబ్రవరి 7) పాకిస్తాన్ ఆర్మీ అధికారి, క్రికెటర్. 1954 నుండి 1962 వరకు 19 టెస్టులు ఆడాడు.
వృత్తిరంగం
[మార్చు]26 ఏళ్ళపాటు పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసి 1978లో లెఫ్టినెంట్ కల్నల్‌గా పదవీ విరమణ చేశాడు. 1955లో అతను పాకిస్తాన్ జాతీయ జట్టుతో కలిసి భారతదేశంలో పర్యటించాడు. లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పట్టుబడ్డాడు. 18 నెలలపాటు భారతదేశంలో యుద్ధ ఖైదీగా ఉన్నాడు.[1][2]
1976-77లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో పాకిస్తాన్ పర్యటనలలో పాల్గొన్నాడు.[3] పాకిస్తాన్ క్రికెట్ చరిత్రకు సంబంధించిన రెండు పుస్తకాలు, ఫ్రమ్ బేబ్స్ ఆఫ్ క్రికెట్ టు వరల్డ్ ఛాంపియన్స్ (1996), ది చెకర్డ్ హిస్టరీ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ (2003), మహ్మద్ సలీం పర్వేజ్‌తో కలిసి రాశాడు.[4]
మరణం
[మార్చు]బట్ 2006, ఫిబ్రవరి 7న లండన్‌లో మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Peter Oborne, Wounded Tiger: The History of Cricket in Pakistan, Simon & Schuster, London, 2014, p. 25.
- ↑ "Curtly's original demolition job". ESPN Cricinfo. Retrieved 2023-09-13.
- ↑ Wisden Cricketers' Almanack 2007, p. 1572.
- ↑ Oborne, p. 562.
- ↑ "Shujauddin a gutsy cricketer". Dawn. Pakistan. 9 February 2006. Retrieved 2023-09-13.
బాహ్య లింకులు
[మార్చు]- క్రికెట్ ఆర్కైవ్‌లో షుజావుద్దీన్ బట్
- క్రిక్ఇన్ఫోలో షుజావుద్దీన్