షేక్ సాంబయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్ సాంబయ్య ప్రముఖ(1950 - ఫిబ్రవరి 24, 2013) క్లారినెట్ విద్వాంసుడు. రేడియో, టీ.వీలలో ఏగ్రేడు ఆర్టిస్టు. నలభై సంవత్సరాలపాటు క్లారినెట్ సంగీత కచేరీలు ఇచ్చారు.

జననం

[మార్చు]

తెనాలిలోని గంగానమ్మపేటలో 1950 లో జన్మించారు. ప్రజానాట్యమండలి, అభ్యుదయ కళాసమితి లలో పనిచేశారు. ఎంతోమంది క్లారినెట్ శిష్యులను తయారుచేశారు.

మరణం

[మార్చు]

సాంబయ్య 2013, ఫిబ్రవరి 24 న మరణించారు.