షేన్ థామ్సన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షేన్ అలెగ్జాండర్ థామ్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 27 January 1969 హామిల్టన్, వైకాటో, న్యూజీలాండ్ | (age 55)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 169) | 1990 22 February - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1999 25 October - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 66) | 1990 1 March - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1999 3 April - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2018 13 May |
షేన్ అలెగ్జాండర్ థామ్సన్ (జననం 1969, జనవరి 27) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఆల్ రౌండర్‌గా రాణించాడు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 19 టెస్టులు, 56 వన్డేలు ఆడాడు.
క్రికెట్ రంగం
[మార్చు]థామ్సన్ 1990లో భారత్‌పై టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకపై రెండో టెస్టులో 36, 55 పరుగులు చేసి మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా 80 పరుగులు చేశాడు.[1][2]
థామ్సన్ 1994 దక్షిణాఫ్రికా పర్యటనలో మంచి ఫామ్‌ను కలిగి ఉన్నాడు. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి టెస్టు విజయంలో న్యూజీలాండ్ తరఫున 84 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు.[3] దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 82 పరుగులతో న్యూజీలాండ్ తరఫున అతను మళ్ళీ టాప్ స్కోర్ చేశాడు.[4]
టెస్ట్ కెరీర్‌లో 1994లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 నాటౌట్‌గా నిలిచాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో తలపడిన మూడో టెస్టులో బ్రయాన్ యంగ్‌తో కలిసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఐదు వికెట్ల విజయంలో 15 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.[5][6]
1994 ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ టెస్ట్‌లో 69, 38 పరుగులు చేసి మ్యాచ్ డ్రా అవడంలో కీలకపాత్ర పోషించాడు.[7][8]
థామ్సన్ 1997లో 28 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 19 టెస్ట్ కెరీర్‌లో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.[9]
ఉత్తర జిల్లాల తరపున క్లబ్ క్రికెట్ ఆడాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Shane THOMSON - Test Profile 1990 - 1995 - New Zealand". Sporting Heroes. Retrieved 2022-05-13.
- ↑ "Full Scorecard of Sri Lanka vs New Zealand 3rd Test 1990/91 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-13.
- ↑ "Full Scorecard of New Zealand vs South Africa 1st Test 1994/95 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-13.
- ↑ "Full Scorecard of New Zealand vs South Africa 2nd Test 1994/95 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-13.
- ↑ "Full Scorecard of Pakistan vs New Zealand 3rd Test 1993/94 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-13.
- ↑ "Thomson still a jack of all trades". NZ Herald (in New Zealand English). Retrieved 2022-05-13.
- ↑ "Full Scorecard of New Zealand vs England 2nd Test 1994 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-13.
- ↑ "Shane THOMSON - Test Profile 1990 - 1995 - New Zealand". Sporting Heroes. Retrieved 2022-05-13.
- ↑ "Shane Thomson". ESPNcricinfo. Retrieved 2019-08-28.