ష్వే క్యార్
స్వరూపం
ష్వే క్యార్ | |
---|---|
Burmese | ရွှေကြာ |
దర్శకత్వం | వైన్ |
రచన | వైన్ |
దీనిపై ఆధారితం | ఏ షే తఖర్ ఎ విన్ |
నిర్మాత | లే తాండర్ మైంట్ |
తారాగణం | ఎ లిన్ యాంగ్ ఫ్వే ఫ్వే |
కూర్పు | క్యావ్ ఖైంగ్ సోయే |
నిర్మాణ సంస్థ | నగ్వే తవ్తార్ ఫిల్మ్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | మార్చి 16, 2018 |
సినిమా నిడివి | 120 నిమిషాలు |
దేశం | మయన్మార్ |
భాష | బర్మీస్ |
ష్వే క్యార్ 2018 సంవత్సరంలో విడుదల అయిన బర్మీస్ డ్రామా చిత్రం. నగ్వే తవ్తార్ ఫిల్మ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి వైన్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎ లిన్ యాంగ్, ఫ్వే ఫ్వే నటించారు.[1]
కథ
[మార్చు]థాటో థీక్ డాక్యుమెంటరీ నిర్మాత, అక్రమ మయన్మార్ వ్యభిచార పరిశ్రమ గురించి ఒక సినిమా తీయాలని అనుకుంటాడు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ష్వే క్యార్‌ని కలుస్తాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు అనేది మిగితా కథ.
నటవర్గం
[మార్చు]- ష్వే క్యార్ (ఫ్వే ఫ్వే)
- థాటో థీక్ (ఎ లిన్ యాంగ్)[2]
- శాన్ హతార్ న్యో (థింజర్ వింట్ క్యావ్)
అవార్డు
[మార్చు]- 2018 మయన్మార్ మోషన్ పిక్చర్ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ Shwe Kyar (2018), retrieved 2022-04-29
- ↑ "Shwe Kyar (2018) - Cast & Crew on MUBI". mubi.com. Retrieved 2022-04-29.