Jump to content

ఎ లిన్ యాంగ్

వికీపీడియా నుండి
ఎ లిన్ యాంగ్
ఎ లిన్ యాంగ్
జననం
వై యాన్ మైంట్

(1992-04-22) 1992 ఏప్రిల్ 22 (వయసు 32)
మాండలే, మయన్మార్
జాతీయతబర్మీస్
ఇతర పేర్లులైట్
విద్యాసంస్థయదనాబోన్ విశ్వవిద్యాలయం
విశ్వవిద్యాలయం ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, మాండలే
వృత్తినటుడు, మోడల్, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
ఎత్తు5 అ. 10 అం. (1.78 మీ.)
తల్లిదండ్రులుమాంగ్ మాంగ్ మైంట్
థీ థీ స్వే

ఎ లిన్ యాంగ్ (జననం: 1992 ఏప్రిల్ 22) మయన్మార్ కి చెందిన మోడల్, గాయకుడు, నటుడు.[1] “ది బ్రైడ్”  చిత్రంలో ఇతని నటనకు గాను 2018 మయన్మార్ అకాడమీ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఎ లిన్ యాంగ్, 22 ఏప్రిల్ 1992న మయన్మార్‌లోని మాండలేలో మాంగ్ మాంగ్ మైంట్, థి థి స్వే దంపతులకు జన్మించాడు. ఇతను 2011లో యదనాబోన్ విశ్వవిద్యాలయం నుండి బిఎ (ఇంగ్లీష్) పూర్తిచేసాడు. అలాగే మాండలేలోని ఫారిన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో డిప్లమా చేసాడు.

కెరీర్

[మార్చు]

ఇతను 2008 సంవత్సరములో మాండలే లోని టాలెంట్ & మోడల్ ఏజెన్సీకి మోడల్‌గా పనిచేశాడు.[2] ఇతను టివి వాణిజ్య ప్రకటనలలో కూడా నటించాడు. అలాగే యూనిక్ మెన్ వేర్స్, బైసన్ ఎనర్జీ డ్రింక్ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసాడు. ఇతను 2012 లో స్వెల్ సెర్ పైట్ లైట్ టోట్ చిత్రంతో తన నటనను ప్రారంభించాడు. ఇతను 2018 ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ & అవార్డ్స్ (AIFFA) లో గోల్డెన్ లోటస్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయ్యాడు.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2012 స్వల్ సెర్ పైట్ లైట్ టోట్ ప్రధానపాత్ర
2013 ఎ తేల్ కీ విట్టీ ప్రధానపాత్ర
2015 ఫస్ట్ లవ్ ప్రధానపాత్ర
2017 బాల్ యీ సెర్ కో అచిత్ సోనే లే ప్రధానపాత్ర
3గర్ల్స్ ప్రధానపాత్ర
2018 ష్వే క్యార్ (గోల్డెన్ లోటస్) [4] ప్రధానపాత్ర
CO2 ప్రధానపాత్ర
ఈటెహతియా ప్రధానపాత్ర
లెటర్ టు ప్రసిడెంట్[5] సహాయక పాత్ర
బ్రైడ్ ప్రధానపాత్ర
నౌంగ్ ట్విన్ ఔ హ్తాన్ ట్విన్ సే టా డీ ప్రధానపాత్ర
2019 పా ప వాడి సీ యిన్ ఖాన్ సహాయక పాత్ర
షే ట్వెర్ నౌట్ లైట్ సహాయక పాత్ర

టీవీ

[మార్చు]
సంవత్సరం టైటిల్
2018 ఇట్ వజ్ ఆన్ యెస్టర్డే
2019 ది ట్రావెలర్స్ నోట్స్
తిట్ సార్ షి తా

ఆల్బమ్స్

[మార్చు]
  • ఓహ్! మై క్రష్ (2016)

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు కేటగిరి నామినేషన్ ఫలితం
2015 మయన్మార్ అకాడమీ అవార్డు ఉత్తమ నటుడు ఫస్ట్ లవ్ నామినేట్
2018 మయన్మార్ అకాడమీ అవార్డు ఉత్తమ నటుడు ది బ్రైడ్ నామినేట్
2018 ఏషియన్ ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ & అవార్డ్స్ ఉత్తమ సహాయక పాత్ర ష్వే క్యార్ (గోల్డెన్ లోటస్) నామినేట్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Birthday of the Light of Audience Love". Myanmarload. Retrieved 2022-03-25.
  2. "Meeting movie and video actress Lightning". Eleven Media Group Co., Ltd. Retrieved 2022-03-25.
  3. "The list of Asean International Film Festival & Awards includes 'Mi' films for Directors, Academy Development, Lighting and Best Film". Eleven Media Group Co., Ltd. Retrieved 2022-03-25.
  4. Kyaw, Phyo Thu (6 April 2018). "Cinema: Movies now showing in Yangon from 6th to 12th April 2018". MYANMORE. Retrieved 21 March 2019.
  5. "Movie Time: Screenings from November 9 to 14". The Myanmar Times. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 21 March 2019.