సంగీత దబీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీతా దబీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంగీతా దబీర్
పుట్టిన తేదీ (1971-01-22) 1971 జనవరి 22 (వయసు 53)
Nagpur, India
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్ |నెమ్మదైన ఎడమచేతి ఆర్థోడాక్స్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 38)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1997 22 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 41)1993 21 జులై - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1997 22 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988విదర్భ మహిళా క్రికెట్ జట్టు |విదర్భ
1993/94–1996/97రైల్వే మహిళా క్రికెట్ జట్టు |రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC మలిఎ
మ్యాచ్‌లు 4 19 12 33
చేసిన పరుగులు 264 156 447 370
బ్యాటింగు సగటు 52.80 11.14 44.70 19.47
100లు/50లు 0/3 0/0 1/3 0/1
అత్యుత్తమ స్కోరు 60 31 101* 64
వేసిన బంతులు 585 936 853 936
వికెట్లు 10 20 23 48
బౌలింగు సగటు 13.60 21.10 11.91 12.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/36 4/22 4/36 5/19
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 2/– 9/– 2/–
మూలం: CricketArchive, 2022 నవంబరు 25

సంగీతా దబీర్ భారత మాజీ క్రికెటర్. (జననం 1971 జనవరి 22) ఎడమచేతి వాటం బ్యాట్స్ వుమన్. నెమ్మదిగా (స్లో) ఎడమచేతి వాటంతో ఆడిన ఆర్థడాక్స్ బౌలర్. ఆమె 1993, 1997 సంవత్సరాల మధ్య భారతదేశం తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్ లు, 19 ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది. ఆమె విదర్భ, రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

సూచనలు

[మార్చు]
  1. "Player Profile: Sangita Dabir". ESPNcricinfo. Retrieved 25 November 2022.
  2. "Player Profile: Sangita Dabir". CricketArchive. Retrieved 25 November 2022.

బాహ్య లింకులు

[మార్చు]