సంగీత ఫౌంటైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూరప్ లోని ఒక సంగీత ఫౌంటైన్
సిఈఎస్‌సి ఫౌంటైన్ ఆఫ్ జాయ్, కోలకతా

సంగీత ఫౌంటైన్ (Musical fountain - మ్యూజికల్ ఫౌంటైన్) అనేది వినోద ప్రయోజనాల కోసం యానిమేటెడ్ ఫౌంటైన్ యొక్క ఒక రకం. ఇది నీటిని విరజిమ్ముతూ సౌందర్య డిజైన్‌ను (త్రిమితీయ చిత్రాల సహా) సృష్టిస్తుంది.