సంచలనం (1985 సినిమా)
Jump to navigation
Jump to search
సంచలనం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కంచర్ల పూర్ణచంద్రరావు |
---|---|
తారాగణం | మోహన్ బాబు, మాధవి, సత్యనారాయణ |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | పద్మావతీ కంబైన్స్ |
భాష | తెలుగు |
సంచలనం 1985 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి కంబైన్స్ పతాకంపై కె.సి.ఎన్.చంద్రశేఖర్, ఉప్పలపాటి సూర్యనారాయణబాబు లు నిర్మించిన ఈ సినిమాకు కంచర్ల పూర్ణచంద్రరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మాధవి, కాంతారావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: యు.సూర్యనారాయణబాబు
- చిత్రానువాదం,దర్శకత్వం:కంచర్ల పూర్ణచంద్రరావు
- మాటలు: సత్యానంద్
- పాటలు: ఆత్రేయ
- సంగీతం: చక్రవర్తి
- నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
నటీనటులు
[మార్చు]- మోహన్ బాబు
- మాధవి
- కాంతారావు
- త్యాగరాజు
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- మిక్కిలినేని
- మమత
- దేవి
- కల్పనా రాయ్
- జయవాణి
- జయమాలిని
- సత్యనారాయణ
మూలాలు
[మార్చు]- ↑ "Sanchalanam (1985)". Indiancine.ma. Retrieved 2020-09-16.