సంజన సంఘి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజన సంఘి
జననం (1996-09-02) 1996 సెప్టెంబరు 2 (వయసు 28)
విద్యాసంస్థలేడీ శ్రీ రామ్ కాలేజీ, ఢిల్లీ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

సంజన సంఘి (జననం 2 సెప్టెంబర్ 1996) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2011లో రాక్‌స్టార్‌ సినిమాతో బాల నటిగా సినీరంగంలోకి తర్వాత బార్ బార్ దేఖో, హిందీ మీడియం, ఫుక్రే రిటర్న్స్‌లో సహాయక పాత్రల్లో నటించింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంజన సంఘి 2 సెప్టెంబర్ 1996న ఢిల్లీలో సందీప్ సంఘీ, షాగున్‌ దంపతులకు జన్మించింది.[2] ఆమె ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి 2017లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుండి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2011 రాక్ స్టార్ మాండీ కౌల్ అతిధి పాత్ర [4]
2016 బార్ బార్ దేఖో విద్యార్థి
2017 హిందీ మీడియం యంగ్ మీటా [5]
ఫుక్రే రిటర్న్స్ కట్టి [6]
2020 దిల్ బేచారా కిజీ బసు [7]
2022 ఉల్జే హ్యూ రసిక షార్ట్ ఫిల్మ్ [8]
2022 రాష్ట్ర కవచ్ ఓం కావ్య శర్మ [9]
2023 ధక్ ధక్ చిత్రీకరణ [10]

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు మూలాలు
2020 నెవెర్ సే గుడ్ బై ఏ.ఆర్ అమీన్ [11]
2021 మెహందీ వాలే హాత్ గురు రంధవా [12]

మూలాలు

[మార్చు]
  1. Dubey, Rachana (20 September 2019). "How Sanjana Sanghi overcame her fears..." The Times of India. Retrieved 6 July 2020.
  2. "Sanjana Sanghi's Delhi diaries in pics: Chhole bhature at Bengali Market, momos from Amar Colony". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-04-05. Retrieved 2021-06-19.
  3. "In Pictures: Meet Sanjana Sanghi, Sushant Singh Rajput's leading lady of 'The Fault in Our Stars' remake". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 6 July 2020.
  4. "Sanjana Sanghi recalls being a part of 'Rockstar'". Telangana Today. 10 July 2020. Retrieved 18 July 2020.
  5. "Before Dil Bechara, did you spot Sanjana Sanghi in Hindi Medium and Fukrey Returns?". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-07-23. Retrieved 2021-11-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "All the movies of Sanjana Sanghi before Dil Bechara". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-24. Retrieved 2021-11-13.
  7. ""Let's Not Make It About The Size Of The Screen:" Dil Bechara Actress Sanjana Sanghi On Film's Online Release". NDTV. 26 June 2020. Retrieved 18 July 2020.
  8. "Uljhe Hue Trailer: Sanjana Sanghi, Abhay Verma starrer explores modern day love; to release on February 11". Pinkvilla (in ఇంగ్లీష్). 8 February 2022. Archived from the original on 16 మే 2022. Retrieved 16 May 2022.
  9. "Aditya Roy Kapur, Sanjana Sanghi begin filming Om - The Battle Within". Outlook India. 3 December 2020. Retrieved 3 December 2020.
  10. "'Dhak Dhak': Fatima Sana Shaikh, Ratna Pathak Shah, Dia Mirza and Sanjana Sanghi promise a ride of a lifetime". Times Of India. 16 May 2022.
  11. "Dil Bechara Song Never Say Goodbye: A Final Farewell To Sushant Singh Rajput". NDTV.com. Retrieved 2022-06-24.
  12. "Mehendi Wale Haath: Guru Randhawa tugs at the heartstring with his first song of 2021 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-02.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సంజన_సంఘి&oldid=3823527" నుండి వెలికితీశారు