సంపంగి (సినిమా)
స్వరూపం
సంపంగి | |
---|---|
దర్శకత్వం | సానా యాదిరెడ్డి |
రచన | ఘటికాచలం |
నిర్మాత | కళ్యాణ వెంకటేష్ |
తారాగణం | దీపక్ కాంచి కౌల్ |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిలింస్ |
విడుదల తేదీ | 13 జూలై 2001 |
సినిమా నిడివి | 168 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంపంగి 2001 లో విడుదలైన తెలుగు సినిమా. చిన్న సినిమా అయినా మంచి విజయం సాధించింది. ఇందులోని అన్ని పాటలు బహుళ జనాదరణ పొందాయి.
హిందూ, ముస్లిం రెండు మతాలకు చెందిన ప్రేమికుల ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందించబడినది.
తారాగణం
[మార్చు]- దీపక్
- కాంచి కౌల్
- వేణుమాధవ్
- మల్లిక
- రంగనాథ్
- చలపతిరావు
- చంద్రమోహన్
- శివాజీరాజా
- చిన్నా
- వై.వి.ఎస్.రావు
- సంగీత
- వెన్నిరాడై నిర్మల
- అనంత్
- కృష్ణశ్రీ
- శోభ
- బి.రమ్యశ్రీ
- సన
- ఊర్వశి పటేల్
సాంకేతికవర్గం
[మార్చు]- సాహిత్యం - వరికుప్పల యాదగిరి
పాటలు
[మార్చు]ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
పాట | రచన | సంగీతం | పాడిన వారు |
---|---|---|---|
అందమైన కుందనాల బొమ్మరా | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | వరికుప్పల యాదగిరి |
సంపంగి రెమ్మ ... పూబంతి వమ్మ నచ్చావే బొమ్మా... | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | ఉన్నికృష్ణన్ |
ప్యాంటేస్తే గానీ తెలియలేదురా మామో ... ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | ఘంటాడి కృష్ణ |
గుండెనెందుకిచ్చావురా.. దేవుడా.... | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
చెలియా నిను చూడకుండా ఉండలేకున్నా | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | ఉన్నికృష్ణన్, అనురాధ శ్రీరామ్ |
నచ్చావే భామా | వరికుప్పల యాదగిరి | ఘంటాడి కృష్ణ | సుఖ్వీందర్ సింగ్ |
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-17. Retrieved 2015-10-24.