సంయుక్త హెగ్డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమ్యుక్తా హేగ్డే
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

సమ్యుక్తా హేగ్డే ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ చిత్రం కిరిక్ పార్టితో నటిగా పరిచయమైనది.[2] ఆమె కిరాక్‌ పార్టీ తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది.[3][4]

నటనా జీవితం[మార్చు]

2016లో 17 సంవత్సరాల వయస్సులో[1] ఆమె రక్షిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న కిరిక్ పార్టిలొ ముఖ్య పాత్ర సంపాదించింది. ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ నచ్చి, నిర్మాతలు ఆమెను ఆడిషన్ కొరకు పిలిచారు, తరువాత ఆమెని ఎంచుకున్నారు.[5] ఆ చిత్రంలో ఆమె పొషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

నటించిన చిత్రాలు[మార్చు]

చలన చిత్రాలు[మార్చు]

సూచిక
Films that have not yet been released|ఇంకా విడుదల కాని చలన చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం పాత్ర భాష పాత్ర ఇతర వివరాలు Ref.
2016 కిరిక్ పార్టీ కన్నడ ఆర్య కిరాక్‌ పార్టీ యొక్క మాతృక [6]
2017 కాలేజ్ కుమార్ కన్నడ కీర్తీ [7]
2018 కిరాక్‌ పార్టీ తెలుగు సత్య [3]
2018 తుర్తు నిర్గమన కన్నడ [8]

బుల్లితెర[మార్చు]

 • ఎం.టి.వి. రొడిస్ (సీసన్ 14) (2017) — పోటీదారుగా[9]
 • బిగ్ బాస్ కన్నడ (సీసన్ 5) (2017) — అతిథిగా [10]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Yerasala, Ikyatha (29 June 2016). "Such a Kirik Party!". Deccan Chronicle. Retrieved 23 February 2017.
 2. "Kirik Party Success, 10 Crore in Week". m.indiaglitz.com.
 3. 3.0 3.1 "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.
 4. "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.
 5. "Samyuktha Hegde Biography, Samyuktha Hegde Profile". Filmibeat. 2016-10-27. Retrieved 2017-01-15.
 6. The author has posted comments on this article (2016-04-08). "Two new women in Rakshit Shetty's life - The Times of India". M.timesofindia.com. Retrieved 2017-01-15.
 7. "Samyuktha Hegde on a signing spree". The Times of India.
 8. "Fantasy comes of age in Hemanth Kumar's Thurthu Nirgamana". The New Indian Express.
 9. "Kirik Party actress in MTV Roadies". The Times of India.
 10. [1][dead link]

భాహ్య లింకులు[మార్చు]