సంసారం-సాగరం
స్వరూపం
| సంసారం-సాగరం (1974 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
|---|---|
| నిర్మాణం | కె.రాఘవ |
| తారాగణం | సత్యనారాయణ, జయంతి ఎం. ప్రభాకరరెడ్డి గుమ్మడి వెంకటేశ్వరరావు జి.వరలక్ష్మి |
| సంగీతం | రమేష్ నాయుడు |
| నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
సంసారం-సాగరం 1973 లో వచ్చిన సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించగా, దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి ముఖ్యపాత్రల్లో నటించారు.[1]
1973 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు, చిత్రానువాదం: దాసరి నారాయణరావు
- కథ: దాసరి నారాయణరావు
- సంగీతం: రమేశ్ నాయుడు
- సంభాషణలు: దాసరి నారాయణరావు
- గీత రచయితలు: కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, సుంకర సత్యనారాయణ
- నేపథ్య గాయకులు: కోవెల శాంత, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, చక్రవర్తి
- నిర్మాత: కె.రాఘవ
- నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల:1974.
పాటలు
[మార్చు]- ఆజా బీటా ఓహ్ మేరే రాజా బేటా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ) రచన: సి నారాయణ రెడ్డి
- దివ్వి దివ్వి దివ్విట్లూ దీపావళి దివ్విట్లూ(. గాయనీ . పి. సుశీల), రచన: సి నారాయణ రెడ్డి
- ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోవెల శాంత) రచన: సుంకర
- నారాయణో నారాయణ నీ పేరూ నా పేరూ నారాయణ, (గాయకుడు: చక్రవర్తి ,) రచన:కొసరాజు
- సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా పయనించే ఓ నావికా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) రచన: సి నారాయణ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "సంసారం సాగరం News | Samsaram Sagaram News in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. ఒరిజినల్ నుండి 2020-08-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-17.