సంసారాల మెకానిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంసారాల మెకానిక్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం సురేష్,
దివ్యవాణి
సంగీతం వాసురావు
నిర్మాణ సంస్థ సుచిత్ర క్రియేషన్స్
భాష తెలుగు

సంసారాల మెకానిక్ 1992 మార్చి 13న విడుదలైన తెలుగు సినిమా. సుచిత్ర క్రియేషన్స్ బ్యానర్ కింద ఎస్. వెంకటేశ్వరరావు, జి. చందన్ రాజ్ లు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సురేష్, దివ్యవాణి, రాజ్‌కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • దాసరి నారాయణరావు,
  • సురేష్,
  • దివ్యవాణి,
  • రాజ్‌కుమార్,
  • అరుణశ్రీ,
  • కవిత,
  • సుత్తి వేలు,
  • మల్లికార్జునరావు,
  • పిఆర్ వరలక్ష్మి,
  • శ్రీలక్ష్మి,
  • చంద్రిక,
  • దీపిక,
  • బేబీ సీత,
  • మాస్టర్ రాజా,
  • అన్నపూర్ణ (అతిథి),
  • అనురాధ, భీమేశ్వరరావు,
  • గుండు హనుమంతరావు ,
  • ఎస్. వెంకటేశ్వరరావు

సాంకేతిక వర్గం[మార్చు]

  • అసలు కథ: ఇచ్చాపురపు రామచంద్రం
  • కథ: రేలంగి నరసింహారావు, దివాకర్ బాబు
  • స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
  • డైలాగ్స్: దివాకర్ బాబు
  • సాహిత్యం: దాసరి నారాయణరావు, జాలాది, సాహితీ, డి.నారాయణవర్మ, ఎస్.వెంకటేశ్వరరావు
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చిత్ర, ఎస్పీ శైలజ
  • సంగీతం: జెవి రాఘవులు
  • సినిమాటోగ్రఫీ: ఎం. నాగేంద్ర కుమార్
  • ఎడిటింగ్: డి.రాజగోపాల్
  • కళ: లీలా కృష్ణ
  • కొరియోగ్రఫీ: శివశంకర్, శివ సుబ్రహ్మణ్యం, ప్రమీల
  • కాస్ట్యూమ్స్: ప్రసాద్
  • మేకప్: రేలంగి సత్యం
  • పబ్లిసిటీ డిజైన్స్: ప్రసాద్
  • అసోసియేట్ ప్రొడ్యూసర్స్: వి.జగపతి రెడ్డి, కుత్రియా కతున్
  • సమర్పకుడు: గోపీనాథ్ ఆచంట
  • నిర్మాతలు: ఎస్. వెంకటేశ్వరరావు, జి. చందన్ రాజ్
  • దర్శకుడు: రేలంగి నరసింహారావు
  • బ్యానర్: సుచిత్ర క్రియేషన్స్

మూలాలు[మార్చు]

  1. "Samsarala Mechanic (1992)". Indiancine.ma. Retrieved 2023-01-22.