Jump to content

సకీనా ఇటూ

వికీపీడియా నుండి
సకీనా ఇటూ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
గవర్నరు నరీందర్ నాథ్ వోహ్రా
ముందు అబ్దుల్ మజీద్ పాడెర్
నియోజకవర్గం దమ్హాల్ హంజీ పోరా

సాంఘిక సంక్షేమ & పరిపాలనా సంస్కరణలు, తనిఖీలు, శిక్షణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి
పదవీ కాలం
2008  2014
ముందు పీర్జాదా మహ్మద్ సయ్యద్
తరువాత సజ్జాద్ గని లోన్
పదవీ కాలం
1996  1999
గవర్నరు గిరీష్ చంద్ర సక్సేనా

పర్యాటక & పూల పెంపకం శాఖ మంత్రి , (స్వతంత్ర బాధ్యత)
పదవీ కాలం
1999  2002
గవర్నరు గిరీష్ చంద్ర సక్సేనా

జమ్మూ కాశ్మీర్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకురాలు
పదవీ కాలం
2002  2008
ముందు మహ్మద్ ముజఫర్ పర్రే
తరువాత నయీమ్ అక్టర్

జమ్మూ కాశ్మీర్ శాసనమండలి సభ్యురాలు
పదవీ కాలం
2002  2008
గవర్నరు ఎస్.కె. సిన్హా

పదవీ కాలం
1996  2002
నియోజకవర్గం నూరాబాద్
పదవీ కాలం
2008  2014
గవర్నరు ఎన్.ఎన్.వోహ్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-05) 1970 డిసెంబరు 5 (వయసు: 55)
కుల్గామ్ , జమ్మూ కాశ్మీర్
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
నివాసం దమ్హాల్ హంజి పోరా , జమ్మూ కాశ్మీర్ , భారతదేశం

సకీనా మసూద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దమ్హాల్ హంజీ పోరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

ఆమె 2024 అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఆరోగ్య & వైద్య విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Shagun, Shamima and Sakina: Three women elected to Jammu and Kashmir Assembly". 9 October 2024. Retrieved 13 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Election Results 2024 - Damhal Hanji Pora". Retrieved 14 October 2024.
  4. Eenadu (16 October 2024). "20 సార్లు హత్యాయత్నాలను ఎదుర్కొని.. మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి." Retrieved 16 October 2024.
  5. PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.
"https://te.wikipedia.org/w/index.php?title=సకీనా_ఇటూ&oldid=4844758" నుండి వెలికితీశారు