సక్కుబాయి (సినిమా)
స్వరూపం
(సక్కుబాయి(సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఇదే కాక సతీ సక్కుబాయి అనే పేరుతో సినిమాలు 1954 లోను, 1965లోను వచ్చాయి.
| సక్కుబాయి (1935 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.వి.రామానందం |
|---|---|
| నిర్మాణం | దాసరి కోటిరత్నం |
| రచన | దైతా గోపాలం |
| తారాగణం | దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధ శాస్త్రి |
| సంగీతం | దైతా గోపాలం |
| గీతరచన | దైతా గోపాలం |
| సంభాషణలు | దైతా గోపాలం |
| నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
సక్కుబాయి 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. భరణీ పిక్చర్స్ పతాకంపై దాసరి కోటిరత్నం నిర్మించిన ఈ చిత్రానికి బి.వి.రామానందం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధ శాస్త్రి నటించారు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.వి.రామానందం
- నిర్మాత: దాసరి కోటిరత్నం
- రచన, పాటలు, సంగీతం: దైతా గోపాలం
- నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్