సక్సినిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సక్సినిక్ ఆమ్లం
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [110-15-6]
పబ్ కెమ్ 1110
డ్రగ్ బ్యాంకు DB00139
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:15741
SMILES C(CC(=O)O)C(=O)O
ధర్మములు
అణు ఫార్ములా C4H6O4
మోలార్ ద్రవ్యరాశి 118.09 g mol−1
సాంద్రత 1.56 g/cm3[1]
ద్రవీభవన స్థానం

184 °సె, 457 కె, 363 °ఫా ([1])

బాష్పీభవన స్థానం

235 °C, 508 K, 455 °F ([1])

ద్రావణీయత in నీటిలో 58 g/L (20 °C)[1]
ఆమ్లత్వం (pKa) pKa1 = 4.2
pKa2 = 5.6
ప్రమాదాలు
జ్వలన స్థానం 206 °C (403 °F)[1]
Related compounds
ఇతరఅయాన్లు sodium succinate
Related carboxylic acids propionic acid
malonic acid
butyric acid
malic acid
tartaric acid
fumaric acid
pentanoic acid
glutaric acid
 N (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

సక్సినిక్ ఆమ్లం లేదా సక్సినికామ్లం Succinic acid (/[unsupported input]səkˈsɪnɨk/; IUPAC systematic name: butanedioic acid; historically known as spirit of amber) ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం. (dicarboxylic acid). ఇది సిట్రిక్ ఆమ్ల వలయం (citric acid cycle) లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ చక్రంలో ఎలక్ట్రాన్ దాతగా పనిచేస్తుంది.

గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన సక్సినికామ్లం వర్ణరహితమైన వాసనలేని స్పటికాలలాగా ఉంటుంది. దీని మెల్టింగ్ పాయింట్ 185 °C మరియు మరుగు స్థానం 235 °C.

చరిత్ర[మార్చు]

ఏంబర్ స్పిరిట్ ప్రాచీనకాలం నుండు ఏంబర్ (Amber) ను పొడి చేసి వడపోత ద్వారా తయారుచేసేవారు. దీనిని ఎక్కువగా కీళ్ళనొప్పుల ఉపశమనానికి వాడేవారు.

సక్సినిక్ ఆమ్లం ప్రస్తుత కాలంలో ఆహారం మరియు మధ్యం పరిశ్రమలలో తీపి (Sweetener) కోసం వాడుతున్నారు. దీని ప్రపంచ ఉత్పత్తి సుమారు 16,000 - 30,000 టన్నులు.[2]


మూలాలు[మార్చు]