సగిలేటి కథ
Appearance
సగిలేటి కథ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సి- స్పేస్ నవదీప్ సమర్పణలో[1] అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించాడు. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 31న విడుదల చేసి[2], అక్టోబర్ 06న సినిమా విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- రవి మహాదాస్యం[5]
- విషిక లక్ష్మణ్
- నరసింహా ప్రసాద్ పంతగాని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్
- సహా రచయిత: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని
- అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటి
- లైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్ల
- సంగీతం: జశ్వంత్ పసుపులేటి
- బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: సనల్ వాసుదేవ్
- గాయకులు: కీర్తన శేష్, కనకవ్వ
- పాటలు: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి
- పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
- ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
- కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి
- సౌండ్ డిజైనర్: యతి రాజు
- సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్
- డి.ఐ: కొందూరు దీపక్ రాజు
- పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (1 August 2023). "'సగిలేటి కథ'లో అందుకే భాగమయ్యా". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ 10TV Telugu (1 August 2023). "'సగిలేటి కథ' ట్రైలర్.. అదిరిపోయింది.. రాయలసీమ కోడి" (in Telugu). Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ V6 Velugu (24 September 2023). "రిలీజ్‌కు రెడీ..హీరో నవదీప్ సగిలేటి కథ". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (23 September 2023). "రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ A. B. P. Desam (22 July 2023). "నవదీప్ సమర్పణలో 'సగిలేటి కథ' - వెండితెరకు హీరోగా యూట్యూబర్ రవితేజ". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.