Jump to content

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
సచిన్ రమేష్ టెండూల్కర్ టెస్టు క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించాడు.

సచిన్ టెండూల్కర్ విశ్రాంత భారతీయ క్రికెటరు. అతను గొప్ప బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.[1] [2] అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. [3] టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టెస్టు మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేశాడు. టెస్టు మ్యాచ్‌లలో 51 సెంచరీలు, వన్‌డేలలో 49 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. [4] [5] అతను 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై 114 పరుగులు చేసి 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటరయ్యాడు.[3]

1989లో తన టెస్టుల్లోకి అడుగుపెట్టాక, టెండూల్కర్ 1990లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌పై తన మొదటి సెంచరీ సాధించాడు; అతను 119 నాటౌట్ చేశాడు. టెస్టు మ్యాచ్‌లలో, టెండూల్కర్ అన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలపై సెంచరీలు సాధించాడు. ప్రతి ఒక్కరిపై 150 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్. [a] [6] అతను జింబాబ్వే మినహా అన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలలో కనీసం ఒక గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేశాడు. 2010 అక్టోబరులో, బెంగుళూరులో ఆస్ట్రేలియాపై తన 20వ స్కోరును కొట్టడం ద్వారా టెండూల్కర్ 150 లేదా అంతకంటే ఎక్కువ 19 స్కోర్‌ల బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు. అతను 2004లో బంగ్లాదేశ్‌పై ఢాకాలోని బంగాబంధు నేషనల్ స్టేడియంలో 248 పరుగులతో నాటౌట్‌గా తన అత్యధిక స్కోరును సాధించాడు. టెండూల్కర్ ఆరు డబుల్ సెంచరీలు సాధించి 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని సెంచరీలు 30 వేర్వేరు క్రికెట్ గ్రౌండ్‌లలో వచ్చాయి. వాటిలో 27 భారతదేశం వెలుపల ఉన్న వేదికలలో నమోదయ్యాయి. టెండూల్కర్ 90 - 99 స్కోర్ల మధ్య తొమ్మిది సార్లు ఔట్ అయ్యాడు.[7]


టెండూల్కర్ 1989 లోనే వన్డేల్లో ప్రవేశించినప్పటికీ, ఐదేళ్ల తర్వాత మాత్రమే అతను ఆ ఫార్మాట్‌లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతను 1994 సెప్టెంబరులో కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన సింగర్ వరల్డ్ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 110 పరుగులు చేశాడు. వన్‌డేలలో, టెండూల్కర్ 11 విభిన్న ప్రత్యర్థులపై సెంచరీలు సాధించాడు. అతను శాశ్వత వన్డే అంతర్జాతీయ హోదా కలిగిన అన్ని క్రికెట్ దేశాలపై సెంచరీలు సాధించాడు. 2010లో కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన డబుల్ సెంచరీతో వన్‌డేలలో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటరయ్యాడు. [b] అతను భారతదేశంలో 19 వన్‌డే సెంచరీలు సాధించాడు. ఇది బయటి వేదికలలో 30 చేసాడు. వీటిలో ఏడు సెంచరీలు షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కొట్టినవే. అతను 90 - 99 మధ్య స్కోరు ఉండగా 18 సార్లు, 80 - 89 స్కోరు మధ్య 17 సార్లూ అవుటయ్యాడు.[9]

సూచిక

[మార్చు]
  • * – నాటౌట్‌గా మిగిలిపోయింది
  • – ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్
  • – మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

టెస్టు క్రికెట్ సెంచరీల జాబితా

[మార్చు]
Test centuries scored by Sachin Tendulkar[10]
సం స్కోరు ప్రత్యర్థి స్థానం ఇన్నిం టెస్టులు వేదిక H/A తేదీ ఫలితం మూలాలు
1 119* †  ఇంగ్లాండు 6 4 2 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ విదేశం 1990 ఆగస్టు 9 డ్రా అయింది [11]
2 148*  ఆస్ట్రేలియా 6 2 3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 1992 జనవరి 2 డ్రా అయింది [12]
3 114  ఆస్ట్రేలియా 4 2 5 WACA గ్రౌండ్, పెర్త్ విదేశం 1992 ఫిబ్రవరి 1 ఓడింది [13]
4 111  South Africa 4 2 2 వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ విదేశం 1992 నవంబరు 26 డ్రా అయింది [14]
5 165  ఇంగ్లాండు 4 1 2 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 1993 ఫిబ్రవరి 11 గెలిచింది [15]
6 104*  శ్రీలంక 4 3 2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 1993 జూలై 27 గెలిచింది [16]
7 142  శ్రీలంక 4 1 1 K. D. సింగ్ బాబు స్టేడియం, లక్నో స్వదేశం 1994 జనవరి 18 గెలిచింది [17]
8 179  వెస్ట్ ఇండీస్ 4 1 2 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్పూర్ స్వదేశం 1994 డిసెంబరు 1 డ్రా అయింది [18]
9 122  ఇంగ్లాండు 4 3 1 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ విదేశం 1996 జూన్ 6 ఓడింది [19]
10 177  ఇంగ్లాండు 4 1 3 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ విదేశం 1996 జూలై 4 డ్రా అయింది [20]
11 169  South Africa 5 2 2 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ విదేశం 1997 జనవరి 2 ఓడింది [21]
12 143  శ్రీలంక 4 1 1 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1997 ఆగస్టు 2 డ్రా అయింది [22]
13 139  శ్రీలంక 4 2 2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది [23]
14 148  శ్రీలంక 5 1 3 వాంఖడే స్టేడియం, ముంబై స్వదేశం 1997 డిసెంబరు 3 డ్రా అయింది [24]
15 155* †  ఆస్ట్రేలియా 4 3 1 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 1998 మార్చి 6 గెలిచింది [25]
16 177  ఆస్ట్రేలియా 4 1 3 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 1998 మార్చి 25 ఓడింది [26]
17 113  New Zealand 5 3 2 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1998 డిసెంబరు 26 ఓడింది [27]
18 136  Pakistan 4 4 1 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 1999 జనవరి 28 ఓడింది [28]
19 124*  శ్రీలంక 4 3 2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 1999 ఫిబ్రవరి 24 డ్రా అయింది [29]
20 126* ‡  New Zealand 4 3 1 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి స్వదేశం 1999 అక్టోబరు 10 డ్రా అయింది [30]
21 217 ‡ †  New Zealand 4 1 3 సర్దార్ పటేల్ స్టేడియం, మోటేరా, అహ్మదాబాద్ స్వదేశం 1999 అక్టోబరు 29 డ్రా అయింది [31]
22 116 ‡ †  ఆస్ట్రేలియా 4 2 2 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ విదేశం 1999 డిసెంబరు 26 ఓడింది [32]
23 122  జింబాబ్వే 4 2 1 ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, న్యూఢిల్లీ స్వదేశం 2000 నవంబరు 18 గెలిచింది [33]
24 201*  జింబాబ్వే 4 1 2 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్పూర్ స్వదేశం 2000 నవంబరు 25 డ్రా అయింది [34]
25 126  ఆస్ట్రేలియా 4 2 3 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 2001 మార్చి 18 గెలిచింది [35]
26 155  South Africa 4 1 1 గుడ్‌ఇయర్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్ విదేశం 2001 నవంబరు 3 ఓడింది [36]
27 103  ఇంగ్లాండు 4 2 2 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 2001 డిసెంబరు 11 డ్రా అయింది [37]
28 176  జింబాబ్వే 4 2 1 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్పూర్ స్వదేశం 2002 ఫిబ్రవరి 21 గెలిచింది [38]
29 117  వెస్ట్ ఇండీస్ 4 1 2 క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విదేశం 2002 ఏప్రిల్ 19 గెలిచింది [39]
30 193  ఇంగ్లాండు 4 1 3 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 2002 ఆగస్టు 22 గెలిచింది [40]
31 176  వెస్ట్ ఇండీస్ 4 3 3 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 2002 అక్టోబరు 30 డ్రా అయింది [41]
32 241* †  ఆస్ట్రేలియా 4 1 4 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2004 జనవరి 2 డ్రా అయింది [42]
33 194*  Pakistan 4 1 1 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ విదేశం 2004 మార్చి 28 గెలిచింది [43]
34 248*  బంగ్లాదేశ్ 4 2 1 బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా విదేశం 2004 డిసెంబరు 10 గెలిచింది [44]
35 109  శ్రీలంక 4 1 2 ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, న్యూఢిల్లీ స్వదేశం 2005 డిసెంబరు 10 గెలిచింది [45]
36 101  బంగ్లాదేశ్ 4 1 1 బిర్ శ్రేష్ఠ షాహిద్ రూహుల్ అమీన్ స్టేడియం, చిట్టగాంగ్ విదేశం 2007 మే 18 డ్రా అయింది [46]
37 122*  బంగ్లాదేశ్ 4 1 2 షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, మీర్పూర్ విదేశం 2007 మే 25 గెలిచింది [47]
38 154*  ఆస్ట్రేలియా 4 2 2 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2008 జనవరి 2 ఓడింది [48]
39 153  ఆస్ట్రేలియా 4 1 4 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ విదేశం 2008 జనవరి 24 డ్రా అయింది [49]
40 109  ఆస్ట్రేలియా 4 1 4 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2008 నవంబరు 6 గెలిచింది [50]
41 103*  ఇంగ్లాండు 4 4 1 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 2008 డిసెంబరు 11 గెలిచింది [51]
42 160  New Zealand 4 2 1 సెడాన్ పార్క్, హామిల్టన్ విదేశం 2009 మార్చి 18 గెలిచింది [52]
43 100*  శ్రీలంక 5 3 1 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 2009 నవంబరు 16 డ్రా అయింది [53]
44 105* †  బంగ్లాదేశ్ 4 1 1 జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ విదేశం 2010 జనవరి 17 గెలిచింది [54]
45 143  బంగ్లాదేశ్ 4 2 2 షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, మీర్పూర్ విదేశం 2010 జనవరి 24 గెలిచింది [55]
46 100  South Africa 4 3 1 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2010 ఫిబ్రవరి 6 ఓడింది [56]
47 106  South Africa 4 2 2 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 2010 ఫిబ్రవరి 14 గెలిచింది [57]
48 203  శ్రీలంక 4 2 2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 2010 జూలై 26 డ్రా అయింది [58]
49 214  ఆస్ట్రేలియా 4 2 2 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2010 అక్టోబరు 9 గెలిచింది [59]
50 111*  South Africa 5 3 1 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ విదేశం 2010 డిసెంబరు 16 ఓడింది [60]
51 146  South Africa 4 2 3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ విదేశం 2011 జనవరి 2 డ్రా అయింది [61]

వన్‌డే సెంచరీల జాబితా

[మార్చు]
మూలాలువన్‌డే centuries scored by Sachin Tendulkar[62]
సం స్కోరు ప్రత్యర్థి స్థానం ననిం్ S/R వేదిక H/A/N తేదీ ఫలితం మూలాలు
1 110  ఆస్ట్రేలియా 2 1 84.61 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో తటస్థ 1994 సెప్టెంబరు 9 గెలిచింది [63]
2 115  New Zealand 2 2 84.55 IPCL స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, వడోదర స్వదేశం 1994 అక్టోబరు 28 గెలిచింది [64]
3 105  వెస్ట్ ఇండీస్ 2 1 78.35 సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ స్వదేశం 1994 నవంబరు 11 గెలిచింది [65]
4 112* †  శ్రీలంక 2 2 104.67 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1995 ఏప్రిల్ 9 గెలిచింది [66]
5 127* †  కెన్యా 2 2 92.02 బారాబతి స్టేడియం, కటక్ స్వదేశం 1996 ఫిబ్రవరి 18 గెలిచింది [67]
6 137  శ్రీలంక 2 1 100.00 ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ స్వదేశం 1996 మార్చి 2 ఓడింది [68]
7 100  Pakistan 2 1 90.09 పడాంగ్, సింగపూర్ తటస్థ 1996 ఏప్రిల్ 5 ఓడింది [69]
8 118  Pakistan 2 1 84.28 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1996 ఏప్రిల్ 15 గెలిచింది [70]
9 110  శ్రీలంక 2 1 79.71 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1996 ఆగస్టు 28 ఓడింది [71]
10 114 ‡ †  South Africa 1 1 90.47 వాంఖడే స్టేడియం, ముంబై స్వదేశం 1996 డిసెంబరు 14 గెలిచింది [72]
11 104 ‡ †  జింబాబ్వే 1 1 107.21 విల్లోమూర్ పార్క్, బెనోని తటస్థ 1997 ఫిబ్రవరి 9 గెలిచింది [73]
12 117 ‡ †  New Zealand 2 2 85.40 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 1997 మే 14 గెలిచింది [74]
13 100  ఆస్ట్రేలియా 2 2 112.35 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ స్వదేశం 1998 ఏప్రిల్ 7 గెలిచింది [75]
14 143  ఆస్ట్రేలియా 2 2 109.16 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1998 ఏప్రిల్ 22 ఓడింది [76]
15 134  ఆస్ట్రేలియా 2 2 102.29 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1998 ఏప్రిల్ 24 గెలిచింది [77]
16 100* †  కెన్యా 2 2 97.08 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 1998 మే 31 గెలిచింది [78]
17 128  శ్రీలంక 2 1 97.70 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1998 జూలై 7 గెలిచింది [79]
18 127* †  జింబాబ్వే 2 2 97.69 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 1998 సెప్టెంబరు 26 గెలిచింది [80]
19 141  ఆస్ట్రేలియా 2 1 110.15 బంగాబంధు స్టేడియం, ఢాకా తటస్థ 1998 అక్టోబరు 28 గెలిచింది [81]
20 118* †  జింబాబ్వే 2 2 105.35 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1998 నవంబరు 8 గెలిచింది [82]
21 124* †  జింబాబ్వే 2 2 134.78 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1998 నవంబరు 13 గెలిచింది [83]
22 140* †  కెన్యా 4 1 138.61 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్ తటస్థ 1999 మే 23 గెలిచింది [84]
23 120  శ్రీలంక 1 1 85.10 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 1999 ఆగస్టు 29 గెలిచింది [85]
24 186* ‡ †  New Zealand 2 1 124.00 లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాద్ స్వదేశం 1999 నవంబరు 8 గెలిచింది [86]
25 122  South Africa 2 2 88.40 IPCL స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, వడోదర స్వదేశం 2000 మార్చి 17 గెలిచింది [87]
26 101  శ్రీలంక 2 1 72.14 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2000 అక్టోబరు 20 ఓడింది [88]
27 146  జింబాబ్వే 2 1 95.42 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్ స్వదేశం 2000 డిసెంబరు 8 ఓడింది [89]
28 139  ఆస్ట్రేలియా 2 1 111.20 నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్వదేశం 2001 మార్చి 31 గెలిచింది [90]
29 122* †  వెస్ట్ ఇండీస్ 2 2 93.12 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే తటస్థ 2001 జూలై 4 గెలిచింది [91]
30 101  South Africa 2 1 78.29 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ విదేశం 2001 అక్టోబరు 5 ఓడింది [92]
31 146  కెన్యా 2 1 110.60 బోలాండ్ పార్క్, పార్ల్ తటస్థ 2001 అక్టోబరు 24 గెలిచింది [93]
32 105*  ఇంగ్లాండు 4 1 97.22 రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లే-స్ట్రీట్ విదేశం 2002 జూలై 4 No result [94]
33 113  శ్రీలంక 4 1 110.78 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్ తటస్థ 2002 జూలై 11 గెలిచింది [95]
34 152  నమీబియా 2 1 100.66 సిటీ ఓవల్, పీటర్‌మారిట్జ్‌బర్గ్ తటస్థ 2003 ఫిబ్రవరి 23 గెలిచింది [96]
35 100  ఆస్ట్రేలియా 2 1 84.03 రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్ స్వదేశం 2003 అక్టోబరు 26 గెలిచింది [97]
36 102  New Zealand 2 1 112.08 లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాద్ స్వదేశం 2003 నవంబరు 15 గెలిచింది [98]
37 141  Pakistan 2 2 104.44 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి విదేశం 2004 మార్చి 16 ఓడింది [99]
38 123  Pakistan 2 1 94.61 సర్దార్ పటేల్ స్టేడియం, మోటేరా, అహ్మదాబాద్ స్వదేశం 2005 ఏప్రిల్ 12 ఓడింది [100]
39 100  Pakistan 2 1 88.49 అర్బాబ్ నియాజ్ స్టేడియం, పెషావర్ విదేశం 2006 ఫిబ్రవరి 6 ఓడింది [101]
40 141*  వెస్ట్ ఇండీస్ 2 1 95.27 కింరారా అకాడమీ ఓవల్, కౌలాలంపూర్ తటస్థ 2006 సెప్టెంబరు 14 ఓడింది [102]
41 100*  వెస్ట్ ఇండీస్ 4 1 131.57 IPCL స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, వడోదర స్వదేశం 2007 జనవరి 31 గెలిచింది [103]
42 117* †  ఆస్ట్రేలియా 1 2 97.50 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2008 మార్చి 2 గెలిచింది [104]
43 163* †  New Zealand 2 1 122.55 AMI స్టేడియం, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2009 మార్చి 8 గెలిచింది [105]
44 138  శ్రీలంక 1 1 103.75 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 2009 సెప్టెంబరు 14 గెలిచింది [106]
45 175  ఆస్ట్రేలియా 2 2 124.11 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ స్వదేశం 2009 నవంబరు 5 ఓడింది [107]
46 200* †  South Africa 2 1 136.05 రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్ స్వదేశం 2010 ఫిబ్రవరి 24 గెలిచింది [108]
47 120  ఇంగ్లాండు 2 1 104.34 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2011 ఫిబ్రవరి 27 Tied [109]
48 111  South Africa 2 1 109.90 VCA స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2011 మార్చి 12 ఓడింది [110]
49 114  బంగ్లాదేశ్ 2 1 77.55 షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, మీర్పూర్ విదేశం 2012 మార్చి 16 ఓడింది [111]

సచిన్ సెంచరీలు చేసిన మ్యాచ్‌ల ఫలితాలు

[మార్చు]
మొత్తం గెలిచినవి గెలుపు % ఓడినవి ఓడిన% టైలు టై% డ్రాలు డ్రా% ఫతే NR%
పరీక్ష 51 20 39.22% 11 21.56% 0 0% 20 39.22% 0 0%
వన్‌డే 49 33 67.35% 14 28.57% 1 2.04% 0 0% 1 2.04%
మొత్తం 100 53 53% 25 25% 1 1% 20 20% 1 1%

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The first being Steve Waugh
  2. The score has been surpassed by Virender Sehwag (219), Rohit Sharma (209 and 264), Chris Gayle (215) and Martin Guptill (237 not out).[8]

మూలాలు

[మార్చు]
  1. Majumdar, Boria (19 October 2013). "Sachin's the greatest batsman of modern era: Clarke". The Times of India. Archived from the original on 21 October 2013. Retrieved 16 November 2013.
  2. Brown, Alex (11 October 2013). "Cricket's greatest batsmen: Sachin Tendulkar v Don Bradman". News Corp Australia. Archived from the original on 16 November 2013. Retrieved 16 November 2013.
  3. 3.0 3.1 "Sachin Tendulkar finally hits 100th international century". The Times of India. 16 March 2012. Archived from the original on 18 August 2017. Retrieved 16 November 2013.
  4. "Records / Test matches / Batting records / Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 15 December 2012. Retrieved 16 November 2013.
  5. "\Records / One-Day Internationals / Batting records / Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 15 June 2013. Retrieved 16 November 2013.
  6. "Tendulkar's 100th test match". Rediff. Archived from the original on 5 September 2002. Retrieved 15 September 2002.
  7. "Sachin Tendulkar Test matches: Batting analysis". ESPNcricinfo. Archived from the original on 12 February 2008. Retrieved 20 February 2008.
  8. "Records / One-Day Internationals / Batting records / Most runs in an innings". ESPNcricinfo. Archived from the original on 23 November 2016. Retrieved 26 February 2017.
  9. "SR Tendulkar". ESPNcricinfo. Archived from the original on 20 February 2008. Retrieved 20 February 2008.
  10. "Statistics / Statsguru / SR Tendulkar / Test Matches". ESPNcricinfo. Retrieved 30 December 2017.
  11. "India vs. England, Old Trafford Cricket Ground, Manchester, August 9–14, 1990". ESPNcricinfo. Archived from the original on 2009-02-07. Retrieved 2008-02-19.
  12. "India vs. Australia, Sydney Cricket Ground, Sydney, January 2–6, 1992". ESPNcricinfo. Archived from the original on 4 January 2008. Retrieved 2008-02-19.
  13. "India vs. Australia, WACA Ground, Perth, February 1–5, 1992". ESPNcricinfo. Archived from the original on 20 February 2008. Retrieved 2008-02-19.
  14. "India vs. South Africa, Wanderers Stadium, Johannesburg, November 26–30, 1992". ESPNcricinfo. Archived from the original on 2009-02-21. Retrieved 2008-02-19.
  15. "India vs. England, M. A. Chidambaram Stadium, Chennai, February 11–15, 1993". ESPNcricinfo. Archived from the original on 2009-03-03. Retrieved 2008-02-19.
  16. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, July 27 – August 1, 1993". ESPNcricinfo. Archived from the original on 2008-10-19. Retrieved 2008-02-19.
  17. "India vs. Sri Lanka, K. D. Singh Babu Stadium, Lucknow, January 18–22, 1993". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 2008-02-19.
  18. "India vs. West Indies, Vidarbha Cricket Association Ground, Nagpur, December 1–5, 1994". ESPNcricinfo. Archived from the original on 2009-03-03. Retrieved 2008-02-19.
  19. "India vs. England, Edgbaston Cricket Ground, Birmingham, June 6–9, 1996". ESPNcricinfo. Archived from the original on 2008-10-16. Retrieved 2008-02-19.
  20. "India vs. England, Trent Bridge, Nottingham, July 4–9, 1996". ESPNcricinfo. Archived from the original on 4 April 2008. Retrieved 2008-02-19.
  21. "India vs. South Africa, Newlands Cricket Ground, Cape Town, January 2–6, 1997". ESPNcricinfo. Archived from the original on 6 March 2008. Retrieved 2008-02-19.
  22. "India vs. Sri Lanka, R. Premadasa Stadium, Colombo, August 2–6, 1997". ESPNcricinfo. Archived from the original on 2009-02-14. Retrieved 2008-02-19.
  23. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, August 9–13, 1997". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 2008-02-19.
  24. "India vs. Sri Lanka, Wankhede Stadium, Mumbai, December 3–7, 1997". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 2008-02-19.
  25. "India vs. Australia, M. A. Chidambaram Stadium, Chennai, March 6–10, 1998". ESPNcricinfo. Archived from the original on 2008-10-12. Retrieved 2008-02-19.
  26. "India vs. Australia, M. Chinnaswamy Stadium, Bangalore, March 25–28, 1998". ESPNcricinfo. Archived from the original on 2008-11-12. Retrieved 2008-02-19.
  27. "India vs. New Zealand, Basin Reserve, Wellington, December 26–30, 1998". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  28. "India vs. Pakistan, M. A. Chidambaram Stadium, Chennai, January 28–31, 1999". ESPNcricinfo. Archived from the original on 4 March 2008. Retrieved 2008-02-19.
  29. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, February 24–28, 1999". ESPNcricinfo. Archived from the original on 2009-02-27. Retrieved 2008-02-19.
  30. "India vs. New Zealand, Punjab Cricket Association Stadium, Mohali, October 10–14, 1999". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  31. "India vs. New Zealand, Sardar Patel Stadium, Motera, October 29 – November 2, 1999". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 2008-02-19.
  32. "India vs. Australia, Melbourne Cricket Ground, Melbourne, December 26–30, 1999". ESPNcricinfo. Archived from the original on 2008-10-17. Retrieved 2008-02-19.
  33. "India vs. Zimbabwe, Feroz Shah Kotla, New Delhi, November 18–22, 2000". ESPNcricinfo. Archived from the original on 7 January 2008. Retrieved 2008-02-19.
  34. "India vs. Zimbabwe, Vidarbha Cricket Association Ground, Nagpur, November 25–29, 2000". ESPNcricinfo. Archived from the original on 2008-10-10. Retrieved 2008-02-19.
  35. "India vs. Australia, M. A. Chidambaram Stadium, Chennai, November 18–22, 2001". ESPNcricinfo. Archived from the original on 29 December 2007. Retrieved 2008-02-19.
  36. "India vs. South Africa, Goodyear Park, Bloemfontein, November 3–6, 2001". ESPNcricinfo. Archived from the original on 31 January 2008. Retrieved 2008-02-19.
  37. "India vs. England, Sardar Patel Stadium, Motera, December 11–15, 2001". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 2008-02-19.
  38. "India vs. Zimbabwe, Vidarbha Cricket Association Ground, Nagpur, February 21–25, 2002". ESPNcricinfo. Archived from the original on 2008-01-07. Retrieved 2008-02-19.
  39. "India vs. West Indies, Queen's Park Oval, Port of Spain, April 19–23, 2002". ESPNcricinfo. Archived from the original on 16 February 2008. Retrieved 2008-02-19.
  40. "India vs. England, Headingley, Leeds, August 22–26, 2002". ESPNcricinfo. Archived from the original on 7 January 2008. Retrieved 2008-02-19.
  41. "India vs. West Indies, Eden Gardens, Kolkata, October 30 – November 3, 2002". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  42. "India vs. Australia, Sydney Cricket Ground, Sydney, January 2–6, 2004". ESPNcricinfo. Archived from the original on 29 January 2008. Retrieved 2008-02-19.
  43. "India vs. Pakistan, Multan Cricket Stadium, Multan, March 28 – April 1, 2004". ESPNcricinfo. Archived from the original on 12 February 2008. Retrieved 2008-02-19.
  44. "India vs. Bangladesh, Bangabandhu National Stadium, Dhaka, December 10–13, 2004". ESPNcricinfo. Archived from the original on 3 March 2008. Retrieved 2008-02-19.
  45. "India vs. Sri Lanka, Feroz Shah Kotla, New Delhi, December 10–14, 2005". ESPNcricinfo. Archived from the original on 12 February 2008. Retrieved 2008-02-19.
  46. "India vs. Bangladesh, Bir Shrestha Shahid Ruhul Amin Stadium, Chittagong, May 18–22, 2007". ESPNcricinfo. Archived from the original on 8 February 2008. Retrieved 2008-02-19.
  47. "India vs. Bangladesh, Sher-e-Bangla National Stadium, Mirpur, May 25–27, 2007". ESPNcricinfo. Archived from the original on 14 February 2008. Retrieved 2008-02-19.
  48. "India vs. Australia, Sydney Cricket Ground, Sydney, January 2–6, 2008". ESPNcricinfo. Archived from the original on 16 February 2008. Retrieved 2008-02-19.
  49. "India vs. Australia, Adelaide Oval, Adelaide, January 24–28, 2008". ESPNcricinfo. Archived from the original on 31 January 2008. Retrieved 2008-02-19.
  50. "India vs. Australia, Vidarbha Cricket Association Stadium, Nagpur, November 6–11, 2008". ESPNcricinfo. Archived from the original on 10 December 2008. Retrieved 2011-08-02.
  51. "India vs. England, M. A. Chidambaram Stadium, Chennai, December 15, 2008". ESPNcricinfo. Archived from the original on 2013-01-19. Retrieved 2011-08-02.
  52. "India vs. New Zealand, Seddon Park, Hamilton, March 20, 2009". ESPNcricinfo. Archived from the original on 22 March 2009. Retrieved 2011-08-02.
  53. "India vs. Sri Lanka, Sardar Patel Stadium, Motera, Ahmedabad, November 20, 2009". ESPNcricinfo. Archived from the original on 20 April 2010. Retrieved 2011-08-02.
  54. "India vs. Bangladesh, Bir Shrestha Shahid Ruhul Amin Stadium, Chittagong, jan 17–21, 2010". ESPNcricinfo. Retrieved 2011-08-02.
  55. "India vs. Bangladesh, Shere Bangla National Stadium, Mirpur, jan 24–28, 2010". ESPNcricinfo. Retrieved 2011-08-08.
  56. "India vs. South Africa, Vidarbha Cricket Association Stadium, Nagpur, Feb 06–10, 2010". ESPNcricinfo. Retrieved 2011-08-02.
  57. "India vs. South Africa, Eden Gardens, Kolkata, Feb 14–18, 2010". ESPNcricinfo. Archived from the original on 20 April 2010. Retrieved 2011-08-02.
  58. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, Jul 26–30, 2010". ESPNcricinfo. Archived from the original on 3 August 2010. Retrieved 2011-08-02.
  59. "India vs. Australia, M Chinnaswamy Stadium, Bangalore, Oct 9–13, 2010". ESPNcricinfo. Archived from the original on 8 October 2010. Retrieved 2010-10-14.
  60. "India vs. South Africa, Centurion, Dec 19–13, 2010". ESPNcricinfo. Archived from the original on 18 December 2010. Retrieved 2010-12-19.
  61. "India vs. South Africa, Cape Town, Jan 2–6, 2011". ESPNcricinfo. Archived from the original on 6 January 2011. Retrieved 2011-01-07.
  62. "Statistics / Statsguru / SR Tendulkar / One-Day Internationals". ESPNcricinfo. Retrieved 30 December 2017.
  63. "India vs. Australia, R. Premadasa Stadium, Colombo, 9 September 1995". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 2008-02-19.
  64. "India vs. New Zealand, IPCL Sports Complex Ground, Vadodara, 28 October 1994". ESPNcricinfo. Archived from the original on 31 January 2008. Retrieved 2008-02-19.
  65. "India vs. West Indies, Sawai Mansingh Stadium, Jaipur, 11 November 1994". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  66. "India vs. Sri Lanka, Sharjah Cricket Association Stadium, Sharjah, 9 April 1995". ESPNcricinfo. Archived from the original on 20 February 2008. Retrieved 2008-02-19.
  67. "India vs. Kenya, Barabati Stadium, Cuttack, 18 February 1996". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  68. "India vs. Sri Lanka, Feroz Shah Kotla, New Delhi, 2 March 1996". ESPNcricinfo. Archived from the original on 11 February 2008. Retrieved 2008-02-19.
  69. "India vs. Pakistan, The Padang, Singapore, 5 April 1996". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  70. "India vs. Pakistan, Sharjah Cricket Association Stadium, Sharjah, 15 April 1996". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  71. "India vs. Sri Lanka, R. Premadasa Stadium, Colombo, 28 August 1996". ESPNcricinfo. Archived from the original on 11 February 2008. Retrieved 2008-02-19.
  72. "India vs. South Africa, Wankhede Stadium, Bombay, 14 December 1996". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  73. "India vs. Zimbabwe, Willowmoore Park, Benoni, 9 February 1997". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  74. "India vs. New Zealand, M. Chinnaswamy Stadium, Bangalore, 14 May 1997". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  75. "India vs. Australia, Green Park Stadium, Kanpur, 7 April 1998". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  76. "India vs. Australia, Sharjah Cricket Association Stadium, Sharjah,22 April 1998". ESPNcricinfo. Archived from the original on 10 March 2008. Retrieved 2008-02-19.
  77. "India vs. Australia, Sharjah Cricket Association Stadium, Sharjah, 24 April 1998". ESPNcricinfo. Archived from the original on 10 March 2008. Retrieved 2008-02-19.
  78. "India vs. Kenya, Eden Gardens, Kolkata, 31 May 1998". ESPNcricinfo. Archived from the original on 30 March 2008. Retrieved 2008-02-19.
  79. "India vs. Sri Lanka, R. Premadasa Stadium, Colombo, 7 July 1998". ESPNcricinfo. Archived from the original on 11 February 2008. Retrieved 2008-02-19.
  80. "India vs. Zimbabwe, Queens Sports Club, Bulawayo, 26 September 1998". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  81. "India vs. Bangladesh, Bangabandhu Stadium, Dhaka, 28 October 1998". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  82. "India vs. Zimbabwe, Sharjah Cricket Association Stadium, Sharjah, 8 November 1998". ESPNcricinfo. Archived from the original on 6 March 2008. Retrieved 2008-02-19.
  83. "India vs. Zimbabwe, Sharjah Cricket Association Stadium, Sharjah, 13 November 1998". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  84. "India vs. Kenya, County Cricket Ground, Bristol, 23 May 1999". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  85. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, 29 August 1999". ESPNcricinfo. Archived from the original on 11 February 2008. Retrieved 2008-02-19.
  86. "India vs. New Zealand, Lal Bahadur Shastri Stadium, Hyderabad, 8 November 1999". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 2008-02-19.
  87. "India vs. South Africa, IPCL Sports Complex Ground, Vadodara, 17 March 2000". ESPNcricinfo. Archived from the original on 6 March 2008. Retrieved 2008-02-19.
  88. "India vs. South Africa, Sharjah Cricket Association Stadium, Sharjah, 20 October 2000". ESPNcricinfo. Archived from the original on 13 February 2008. Retrieved 2008-02-19.
  89. "India vs. Zimbabwe, Barkatullah Khan Stadium, Jodhpur, 8 December 2000". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  90. "India vs. Australia, Nehru Stadium, Indore, 31 March 2001". ESPNcricinfo. Archived from the original on 13 February 2008. Retrieved 2008-02-19.
  91. "India vs. West Indies, Harare Sports Club, Harare, 4 July 2001". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  92. "India vs. South Africa, New Wanderers Stadium, Johannesburg, 5 October 2001". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  93. "India vs. Kenya, Boland Park, Paarl, 24 October 2001". ESPNcricinfo. Archived from the original on 30 March 2008. Retrieved 2008-02-19.
  94. "India vs. England, Riverside Ground, Chester-le-Street, 4 July 2002". ESPNcricinfo. Archived from the original on 20 March 2008. Retrieved 2008-02-19.
  95. "India vs. Sri Lanka, County Cricket Ground, Bristol, 11 July 2002". ESPNcricinfo. Archived from the original on 13 February 2008. Retrieved 2008-02-19.
  96. "India vs. Namibia, City Oval, Pietermaritzburg, 23 February 2003". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  97. "India vs. Australia, Roop Singh Stadium, Gwalior, 26 October 2003". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  98. "India vs. New Zealand, Lal Bahadur Shastri Stadium, Hyderabad, 15 November 2003". ESPNcricinfo. Archived from the original on 24 March 2008. Retrieved 2008-02-19.
  99. "India vs. Pakistan, Rawalpindi Cricket Stadium, Rawalpindi, 16 March 2004". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  100. "India vs. Pakistan, Sardar Patel Stadium, Motera, 12 April 2005". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 2008-02-19.
  101. "India vs. Pakistan, Arbab Niaz Stadium, Peshawar, 6 February 2006". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 2008-02-19.
  102. "India vs. West Indies, Kinrara Academy Oval, Kuala Lumpur, 14 September 2006". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  103. "India vs. West Indies, IPCL Sports Complex Ground, Vadodara, 31 January 2007". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 2008-02-19.
  104. "India vs. Australia, Sydney Cricket Ground, Australia, 2 March 2008". ESPNcricinfo. Archived from the original on 23 May 2008. Retrieved 2008-02-19.
  105. "India vs. New Zealand, AMI Stadium, Christchurch, 8 April 2009". ESPNcricinfo. Archived from the original on 9 March 2009. Retrieved 2009-03-08.
  106. "India vs. Sri Lanka, R. Premadasa Stadium, Colombo, 15 September 2009". ESPNcricinfo. Retrieved 2009-09-14.
  107. "India vs. Australia, Rajiv Gandhi International Stadium, Hyderabad, 5 November 2009". ESPNcricinfo. Archived from the original on 25 February 2010. Retrieved 2010-02-26.
  108. "India vs. South Africa, Roop Singh Stadium, 24 February 2010". ESPNcricinfo. Archived from the original on 24 February 2010. Retrieved 2010-02-26.
  109. "India v England, M. Chinnaswamy Stadium, Bangalore, 27 February 2011". ESPNcricinfo. Archived from the original on 28 February 2011. Retrieved 2011-02-27.
  110. "India v South Africa, VCA Stadium, Nagpur, 12 March 2011". ESPNcricinfo. Retrieved 2012-03-16.
  111. "Asia Cup, 4th Match: Bangladesh v India at Dhaka, Mar 16, 2012".