సతీష్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీష్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 అక్టోబర్ 2024
Lieutenant Governor లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు రవీందర్ రైనా
నియోజకవర్గం ఛంబ్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు మాదల్ లాల్ శర్మ
నివాసం జమ్మూ కాశ్మీర్
వృత్తి రాజకీయ నాయకుడు

సతీష్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఛంబ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై[1], అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2][3][4]

సతీష్ శర్మ తండ్రి దివంగత కాంగ్రెస్ నాయకుడు మదన్ లాల్ శర్మ కుమారుడు. ఆయన జమ్ము-పూంచ్ నియోజకవర్గం 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు, మూడు సార్లు ఛంబ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Hindu (16 October 2024). "Omar Abdullah sworn in as new CM of Union Territory of Jammu and Kashmir; Surinder Kumar Choudhary to be his deputy" (in Indian English). Retrieved 16 October 2024.
  3. The Indian Express (16 October 2024). "Also in J&K Cabinet, an Independent and rebel who felled a Congress heavyweight" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  4. "Cong rebel Satish Sharma who won Jammu as Independent now part of NC govt". 17 October 2024. Retrieved 17 October 2024.
  5. Greater Kashmir (16 October 2024). "Satish Sharma: An independent who withstood BJP in Jammu". Greater Kashmir. Retrieved 17 October 2024.
  6. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chhamb". Retrieved 17 October 2024.
  7. TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Independent Candidate Satish Sharma Wins In Chhamb Constituency" (in ఇంగ్లీష్).