సతీ అనసూయ (1935 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ అనసూయ
(1935 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆహిన్ చౌదరి
నిర్మాణం దాసరి కోటిరత్నం
తారాగణం దాసరి కోటిరత్నం,
తుంగల చలపతిరావు,
డి. లీలాకుమారి,
డి.వెంకుబాయి,
రంగపుష్ప చిత్ర
సంగీతం ఆకుల నరసింహారావు,
పరదేశి
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంభాషణలు అన్నమాచార్య
నిర్మాణ సంస్థ అరోరా ఫిల్మ్స్
విడుదల తేదీ అక్టోబర్ 4, 1935
భాష తెలుగు
సతీ అనసూయ 1935 సినిమా పుస్తక ముఖచిత్రం.

1934లో అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది. అహిన్ చౌదరి దర్శకుడు. టైటిల్ రోల్ అనసూయ పాత్రను దాసరి కోటిరత్నం చేయగా, నర్మద పాత్రను డి. లీలాకుమారి, లక్ష్మి పాత్రను డి.వెంకుబాయి, గంగ పాత్రను రంగపుష్ప చిత్ర, నారదుని పాత్రను తుంగల చలపతిరావు పోషించారు. 1935 అక్టోబరు 4న ఈ సినిమా విడుదలైంది.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
 1. అతివ సతీమిన్న నారదా సతి అనసూయకు సరి
 2. ఇదేమంత ఘనమౌను జననీ మదినరయుము
 3. ఎపుడు గాని సౌఖ్యంబు నెంచనేని పరుల కుపకారము (పద్యం)
 4. కంటికిన్ రెప్పయట్లు త్రికాలములను లోకరక్షణ (పద్యం)
 5. కురుతేగంగా సాగరగమనం వ్రతపరిపాలన (శ్లోకం)
 6. కృషి సఫలమే యగును యవిఘ్నముగ
 7. కోతిమొగమనీవు నా గొంతు గోసినావు నా కొంప
 8. క్షమియింపుమానన్ను సాధ్వీశిరోమణి
 9. గానాలోలా విమలా కాంచనమయ చేలా
 10. జలమభావ మీ ప్రాంతము పలుమారు వెతకినా
 11. తతపరోపకృతి పరమధర్మమేని ధవుని పదభక్తి (పద్యం)
 12. తనకెవ్వాని శిరంబుదాకె అతడంతం బొందు (పద్యం)
 13. తనుమనముల్ హృధీశుని పదంబుల కార్పణ (పద్యం)
 14. దయచేత ధన్యునైతిని నీ భయదూరనైతినే
 15. దయానిదేహే నటనసూత్రధారే పాహిమాం
 16. దయాసాగరా మనోభవా ధర్మమని తోచెనా శుకపిక
 17. దేవుని దయస్సయ్యింది అయిలేససో దిగులేమి మనకు
 18. ధవుని సేవల నిరతము తప్పనేని మదిన్ (పద్యం)
 19. నరమతీ తులసీ సతీ పరమ పావనీ
 20. నీ వుదయింప లోకము గణింపగరాని మదంబునొందు (పద్యం)
 21. నీలీలలా నూహింపనీలా నిఖిలేశనరులకు
 22. పతి పాదదాసీ భాగ్యరాశీ సతిలలామా సానందశీమా
 23. పాపులెల్ల నాజలములోపల మునుంగ (పద్యం)
 24. ప్రసన్నాత్మలకు లాలి లాలి ప్రశా౦సార్హులకు లాలి
 25. ప్రహ్లాదు గాన స్తంభములో నృహరివై (పద్యం)
 26. బుధావినుతా దయనీకు లేదా ఇది తగునా బ్రతుకే
 27. భయమేల నీకొదవే పావనివి యడలకుము
 28. భళి భళి కలహాబీజము లభియించెన్
 29. మంగళం మంగళం మంగళం
 30. మదిని పతిపాద భక్తిని మరువనేని సకలము (పద్యం)
 31. మాతయని మాటవిని లోకమాత యంచు (పద్యం)
 32. మొరవిని కావరా నాథగు భరింపజాల నీ బాధలన్
 33. యోగరతోవా భోగరతోవా సంగరతోవా (శ్లోకం)
 34. శ్రీ మహాలక్ష్మి యీమె గౌరీమ తల్లి యీ సతీమణి (పద్యం)
 35. సతీ మహిమ మనమానమహహా యతుల్ సురలు
 36. సర్వమంగళా౦చితనగు సాధ్వినేని (పద్యం)
 37. సర్వాంతరాత్మడీశ్వరుడు తనువు దాల్చె (పద్యం)
 38. సౌశీల్య ధర్మాధీనా సతియే కాదా పావనా
 39. స్వాంతానందముగా సృజియించెగా
 40. హరిశేషశాయి ఆశ్రితావనా వరమోక్ష దాయి

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]