Jump to content

సతీ అనసూయ (1957 సినిమా)

వికీపీడియా నుండి

1936లో అనసూయ సినిమాకూడా వచ్చింది.

'సతీఅనసూయ' తెలుగు చలన చిత్రం 1957 అక్టోబర్ 25 న విడుదల.కడారు నాగభూషణం దర్శకత్వంలో అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, ముఖ్య తారాగణం.రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహత నిర్మించిన ఈ చిత్రానికి సంగీతంఘంటసాల సమకూర్చారు.

సతీ అనసూయ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కడారు నాగభూషణం
నిర్మాణం సుందరలాల్ నహతా
తారాగణం అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
జమున,
పద్మనాభం,
కాంతారావు,
అమర్‌నాథ్,
ముక్కామల
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]

అంజలీదేవి_ అనసూయ

నందమూరి తారక రామారావు_ కౌశికుడు

గుమ్మడి వెంకటేశ్వరరావు_అత్రి మహాముని

బసవరాజు పద్మనాభం_ నారద మహర్షి

తాడేపల్లి లక్ష్మి కాంతారావు_ లార్డ్ విష్ణు

జూలూరి జమున_ నర్మద

రేలంగి వెంకట్రామయ్య_శిఖానంద్

అమరనాథ్_లార్డ్ శివ

ముక్కామల కృష్ణమూర్తి_ శివానందుడు

రాజనాల_ఇంద్ర

కె.వి.ఎస్.శర్మ_ కౌశిక

ఎ.వి.సుబ్బారావు_ మాండవ్య ముని

శేషగిరి_ లార్డ్ బ్రహ్మ

ఎన్.రాజన్ రాజు_మన్మథ

సూర్యకళ_గాడ్స్ పార్వతి

మోహన_ గాడ్స్ లక్ష్మి

సత్యవతి_ గాడ్స్ సరస్వతి

చంద్రకుమారి_ గాడ్స్ గంగ

సి వరలక్ష్మి_ దుబ్బాక

రాగిణి_ రంభ

కుశలకుమారి_రతి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కడారు నాగభూషణం

సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు

నిర్మాత: సుందర్ లాల్ నహత

నిర్మాణ సంస్థ: రాజశ్రీ ప్రొడక్షన్స్

గీత రచయిత:సముద్రాల రామానుజాచార్య,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,మాధవపెద్ది సత్యం, రాఘవులు, కె.రాణీ, జిక్కి, పులపాక సుశీల, మోపర్తి సీతారామారావు, ఎం.ఎల్.వసంత కుమారి

మాటలు:సముద్రాల రామానుజాచార్యులు

ఛాయా గ్రహణం: కమల్ ఘోష్

ఎడిటింగ్: ఎన్.కె.గోపాల్

విడుదల:25:10:1957.

పాటలు

[మార్చు]
  1. ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే అంతేవేవసదాశివాః మూర్తి (శ్లోకం) - ఘంటసాల, పి.లీల
  2. ఆయీ ఆయీ ఆయీ ఆపదలుకాయీ (జోలపాట) - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  3. ఇదే న్యాయమా ఇదే ధర్మమా -ఘంటసాల,మాధవపెద్ది, జె.వి. రాఘవులు - రచన: కొసరాజు
  4. ఉదయించునోయీ నీ జీవితాన ఆశాభానుడు ఒక్కదినాన - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  5. ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై ఉయ్యాలలో - పి.లీల బృందం
  6. ఎంతెంత దూరం ఎంతెంత దూరం కోసెడు కోసెడు దూరం - మాధవపెద్ది, కె. రాణి
  7. ఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతా - పి.లీల
  8. ఓ సఖా ఓహో సఖా నీవేడనో ఓ సఖీ ఓహో సఖీ నే - జిక్కి, ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  9. కదిలింది గంగాభవాని కరుణ - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు బృందం - రచన: సముద్రాల జూ॥
  10. జయజయ దేవ హరే హరే జయజయ దేవ హరే - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  11. జయహో జయహో భారతజనని జయజయజయ - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూ॥
  12. దిక్కునీవని వేడు దివ్యగంగాదేవి పాపభూతమ్ముల (పద్యం) - ఘంటసాల
  13. నమో నమఃకారణ కారణాయా జగన్మ్‌యాయా (శ్లోకం) - ఘంటసాల
  14. నాదు పతిదేవుడే మునినాధుడేని స్వామి పదసేవ మరువని (పద్యం) - పి.లీల
  15. మారు పల్కవదేమిరా నాతో మారు పల్కవదేమిరా సుకుమారి - ఎం. ఎల్. వసంతకుమారి
  16. వినుమోయి ఓ నరుడా నిజం ఇది వినుమోయి - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥ .
  17. నాతికి నాధుని సేవే ఏ నాటికీ ముక్తికి త్రోవ_పి.లీల
  18. నిరతము పార్వతీ పతిని నెమ్మది నమ్మి జపించినేని(పద్యం)_పి.లీల
  19. పోనేల మధుర పోనేల కాశీ ఫలమేమి యాత్రలు చేసి_పులపాక సుశీల
  20. మహా సతీమణి మాటకు వెరచి మరుగై(పద్యం)_మోపర్తి సీతారామారావు బృందం
  21. లోక భాంధవా నా మొరవిని ఉదయించకోయీ లోక భాందవా_పులపాక సుశీల
  22. విరిసే పూపొదల దరిసే తుమ్మెదల తారాటలమే_పులపాక సుశీల బృందం.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]