సత్తిగాని రెండు ఎకరాలు
స్వరూపం
సత్తిగాని రెండు ఎకరాలు | |
---|---|
దర్శకత్వం | అభినవ్ రెడ్డి దండ |
రచన | అభినవ్ రెడ్డి దండ |
నిర్మాత | నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విశ్వనాధ్ రెడ్డి |
సంగీతం | జయ్ క్రిష్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 26 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సత్తిగాని రెండు ఎకరాలు 2023లో తెలుగులో విడుదలైన సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దండ దర్శకత్వం వహించాడు. జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిషోర్, మోహన శ్రీ, మురళి గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 07న విడుదల చేసి[1], సినిమాను మే 26న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- జగదీష్ ప్రతాప్ బండారి[3]
- వెన్నెల కిషోర్
- మోహనశ్రీ సురాగ
- ఐరేని మురళీధర్ గౌడ్
- అనీషా దామ
- రాజ్ తిరందాస్
- బిత్తిరి సత్తి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
- నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండ
- సంగీతం: జయ్ క్రిష్
- సినిమాటోగ్రఫీ: విశ్వనాధ్ రెడ్డి
- కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (7 March 2023). "'పుష్ప' ఫ్రెండ్ ఇరగదీశాడుగా, ఇంట్రస్టింగ్ గా 'సత్తిగాని రెండెకరాలు' టీజర్". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
- ↑ Eenadu (2 May 2023). "అన్నీ సెటిల్.. 'సత్తిగాని రెండెకరాలు' విడుదలకు సిద్ధం.. ఏ ఓటీటీలో అంటే?". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
- ↑ Sakshi (6 February 2023). "పుష్ప ఫేం జగదీశ్ ప్రధాన పాత్రలో 'సత్తిగాని రెండు ఎకరాలు'". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.