సత్యమే జయం
స్వరూపం
| సత్యమే జయం (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | పి.వి.రామారావు |
| తారాగణం | శోభన్ బాబు, రాజశ్రీ, ముక్కామల, గుమ్మడి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | ఇందిరా రమణా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
సత్యమే జయం ,1967 జూలై 28 న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందిరా రమణ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు పి. వి రామారావు. శోభన్ బాబు, రాజశ్రీ, గుమ్మడి, సత్యనారాయణ , రాజబాబు ,తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి అందించారు.
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- రాజశ్రీ
- గుమ్మడి
- సత్యనారాయణ
- రాజబాబు
- రమణారెడ్డి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.వి.రామారావు
- సంగీతం: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
- పాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు, జి.కె.మూర్తి
- నేపథ్య గాయకులు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, కె.జె.యేసుదాసు, స్వర్ణలత, ఎల్ ఆర్ ఈశ్వరి
- నిర్మాత: టి.సి.సుబ్బన్న
- నిర్మాణ సంస్థ: ఇందిరా రమణ పిక్చర్స్
- విడుదల:28:07:1967.
పాటల జాబితా
[మార్చు]- ఆగేవదేరా దాగేవదేరా జాగేలారా,, రచన: జీ. కె మూర్తి, గానం. శిష్ట్లా జానకి
- నీ సొగసే నిగనిగ లాడి, రచన: జీ.కె.మూర్తి , గానం.కె.జె.ఏసుదాస్ , పి.సుశీల
- నీవే నేను నీవే నేను ఇకనీవు , రచన: జీ.కే.మూర్తి , గానం: పి.బి శ్రీనివాస్, పి.సుశీల
- బంగారు బొమ్మ ఇది రంగైన , రచన: జీ.కె.మూర్తి , గానం.మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
- భండనమందు దుండగుల (పద్యం), రచన: జీ.కే . మూర్తి , గానం.మాధవపెద్ది
- భలేగా ఉన్నది మజాగా ఉన్నది , రచన: డా సి నారాయణ రెడ్డి , గానం.ఎల్.ఆర్ ఈశ్వరి
- రాగాల తేలించరావా అనురాగాల , రచన: జి.కె.మూర్తి , గానం.పి.సుశీల
- రాలన్ చేతనుంచక బిరాన,(పద్యం) రచన: జీ.కె.మూర్తి , గానం.పిఠాపురం
- ఒరే ఒరే ఒరే ఒరే ఒరోరి , రచన: జీ.కె.మూర్తి , గానం.మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
- మామా మైకమా మామా క్షేమమా, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.
మూలాలు
[మార్చు]1 . ఘంటసాల గళామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.