Jump to content

రిపబ్లిక్ ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి సి. సీతారామ్. వీరు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం బొబ్బిలి యుద్ధం (1964)

నిర్మించిన చిత్రాలు

[మార్చు]
  1. పెళ్ళి సందడి : 1959 లో వచ్చిన కామెడీ చిత్రం.[1] దీనిని సీతారామ్ నిర్మించాడు. డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో ఘంటసాల సంగీతం సమకూర్చాడు. అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, బి. సరోజా దేవి [3] ముఖ్య పాత్రల్లో నటించారు.[4]
  2. బొబ్బిలి యుద్ధం (1964) : శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి.
  3. రక్తసింధూరం ‎(1967) : సీతారాం నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణీశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, బాలయ్య , మున్నగు వారు నటించారు.

మూలాలు

[మార్చు]
  1. "Pelli Sandadi (Banner)". Filmiclub. Archived from the original on 2020-09-25. Retrieved 2020-08-26.
  2. "Pelli Sandadi (Direction)". Know Your Films. Archived from the original on 2017-02-07. Retrieved 2020-08-26.
  3. "Pelli Sandadi (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2020-11-25. Retrieved 2020-08-26.
  4. "Pelli Sandadi (Review)". The Cine Bay. Archived from the original on 2020-11-26. Retrieved 2020-08-26.

బయటి లింకులు

[మార్చు]