సన్వర్‌లాల్ జాట్
స్వరూపం
సన్వర్ లాల్ జాట్ (1 జనవరి 1955 - 9 ఆగస్టు 2017) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అజ్మీర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]సన్వర్ లాల్ జాట్ 9 ఆగస్టు 2017న న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య నరబద, ఇద్దరు కుమారులు & ఒక కుమార్తె ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ TheQuint (9 August 2017). "Former Union Min Sanwar Lal Passes Away, PM Condoles Death" (in ఇంగ్లీష్). Retrieved 14 September 2024.
- ↑ The Indian Express (9 August 2017). "Former Union minister Sanwarlal Jat passes away at 62" (in ఇంగ్లీష్). Retrieved 14 September 2024.
- ↑ The Hindu (9 August 2017). "BJP MP from Ajmer Sanwar Lal Jat passes away" (in Indian English). Archived from the original on 14 September 2024. Retrieved 14 September 2024.