Jump to content

సప్తగిరి శంకర్ ఉలక

వికీపీడియా నుండి
సప్తగిరి శంకర్ ఉలక
సప్తగిరి శంకర్ ఉలక

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సప్తగిరి శంకర్ ఉలక.


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 జూన్ 17
ముందు జినా హికాకా
నియోజకవర్గం కోరాపుట్

త్రిపుర పిసిసి, మణిపూర్ పిసిసి, నాగాలాండ్ పిసిసి, సిక్కిం పిసిసిలకు ఎఐసిసి ఇంచార్జ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2025 ఫిబ్రవరి 14
ముందు గిరీష్ చోడంకర్

వ్యక్తిగత వివరాలు

జననం (1979-01-01) 1979 జనవరి 1 (వయసు: 47)
రాయగడ, ఒడిషా, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పూజ ఉలక
నివాసం రాయగడ, ఒడిషా, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

సప్తగిరి శంకర్ ఉలక (జననం: 1979 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోరాపుట్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం ఎన్నికలు పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం వచ్చిన ఓట్లు ఓటు % మెజారిటీ
2019 17వ లోక్‌సభ ఐఎన్‌సీ కోరాపుట్ గెలుపు 3,71,129 34.36% 3,613
2024 18వ లోక్‌సభ గెలుపు 4,71,393 41.03% 1,47,744

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Koraput Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  3. "Full list of Odisha Lok Sabha elections 2024 winners" (in ఇంగ్లీష్). The Indian Express. 5 June 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  4. "2024 Loksabha Elections Results - Koraput". Election Commission of India. 4 June 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.