సమరం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమరం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.కె.సెల్వమణి
తారాగణం సుమన్,
రోజా,
రఘుమాన్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
కె.ఎస్.చిత్ర,
ఇళయరాజా
గీతరచన భువనచంద్ర
నిర్మాణ సంస్థ శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సమరం 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి రోజా ప్రొడక్షన్స్ పతాకంపై వై.కుమారస్వామి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.కె.సెల్వమణి దర్శకత్వం వహించాడు. సుమన్, రోజా, రెహ్మాన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • సుమన్
 • రెహ్మాన్
 • రోజా
 • పునీత్
 • కోట శ్రీనివాస రావు
 • బాబూమోహన్
 • లక్ష్మి
 • దేవి
 • సిల్క్ స్మిత
 • మన్సూర్ అలీ ఖాన్
 • అచ్యుత రెడ్డి
 • కైకాల సత్యనారాయణ
 • శ్రీహరి

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: ఆర్.కె. సెల్వమణి
 • స్టూడియో: శ్రీ సాయి రోజా ప్రొడక్షన్స్
 • నిర్మాత: వై.కుమారా స్వామి రెడ్డి;
 • స్వరకర్త: ఇళయరాజా
 • విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 1994

పాటలు

[మార్చు]
 • అరే ఛాంగురా ఛాంగురే గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర
 • వెన్నెలలో మల్లెలలో గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర
 • అమ్మాడీ అమ్మాడీ గాయనీగాయకులు: ఇళయరాజా గీతరచన: భువనచంద్ర
 • బంగారు పొదరింట గాయనీగాయకులు: ఇళయరాజా గీతరచన: భువనచంద్ర
 • కోనారే కోనారే గాయనీగాయకులు: చిత్ర గీతరచన: భువనచంద్ర
 • ఎక్కడదదీ గువ్వ గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర

మూలాలు

[మార్చు]
 1. "Samaram (1994)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు

[మార్చు]