సర్దార్ (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్దార్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం నందం హరిశ్చంద్రరావు
నిర్మాణం కె.సి.శేఖర్ బాబు
తారాగణం కృష్ణంరాజు,
శారద
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ దేవి కమల్ మూవీస్
భాష తెలుగు

సర్దార్ కృష్ణంరాజు, జయప్రద జంటగా దేవీకమల్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

  • కృష్ణంరాజు
  • జయప్రద
  • సత్యనారాయణ
  • శారద
  • కవిత

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు: నందం హరిశ్చంద్రరావు
  • నిర్మాత: కె.సి.శేఖర్‌బాబు
  • సంగీతం: జె.వి.రాఘవులు

కథాంశం[మార్చు]

జాతీయోద్యమంలో ఒక ద్రోహి మూలంగా ప్రాణాలు కోల్పోయిన ఒక దేశభక్తుని కుమారుడు పెరిగి పెద్దవాడై నీతినిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. అతడు దేశద్రోహిని పట్టించే ప్రయత్నంలో కృతకృత్యుడయ్యే ముందు ఎన్ని అగచాట్లకు గురి అయ్యిందీ, అతడు కూడా ఎందుకు కటకటాలపాలయ్యిందీ ఈ చిత్రకథ వివరిస్తుంది.

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]