సలావుద్దీన్ (క్రికెటర్)
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సలావుద్దీన్ ముల్ల | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అలీగఢ్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు భారతదేశం) | 1947 ఫిబ్రవరి 14|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | సలు | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 52) | 1965 మార్చి 27 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1969 అక్టోబరు 30 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 15 |
సలావుద్దీన్ (జననం 1947 ఫిబ్రవరి 14) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
జననం
[మార్చు]సలావుద్దీన్ 1947 ఫిబ్రవరి 14న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ లో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]సలాహుద్దీన్ 18 సంవత్సరాల వయస్సులో కేవలం ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. 1965 నుండి 1969 వరకు ఐదు టెస్టుల్లో ఆడాడు.[2]
టైలిష్ కుడిచేతి బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు. స్లో ఆఫ్‌బ్రేక్‌లతో బౌలింగ్ కూడా చేశాడు. 1967లో ఇంగ్లాండ్ పర్యటన చేసాడు. కానీ ఏ టెస్టులోనూ ఆడలేదు.
విరమణ తరువాత
[మార్చు]సలావుద్దీన్ గతంలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు.[3]
1980 నుండి, అతను తొమ్మిది వేర్వేరు ఎంపిక కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు. రెండుసార్లు చీఫ్ సెలెక్టర్‌గా కూడా ఉన్నాడు. 2007 ప్రపంచ కప్ తర్వాత, పాకిస్తాన్ క్రికెట్‌కు బాధ్యతలు స్వీకరించాడు. 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసాడు.[4]
రచనలు
[మార్చు]- సల్లూ: ఆత్మకథ[5]
మూలాలు
[మార్చు]- ↑ "Salahuddin". ESPN Cricinfo. Retrieved 16 September 2018.
- ↑ "NZ vs PAK, New Zealand tour of Pakistan 1964/65, 1st Test at Rawalpindi, March 27 - 30, 1965 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "Former chief selector Sallu says Pakistan have to prepare hard to counter NZ". 13 December 2017.
- ↑ "Salahuddin Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "Autobiography of cricketer Sallu launches today". The Nation. 31 January 2012.