సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/4
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మలను చేర్చడం
వివరాలను సవరించడం
గ్యాలరీలు
సారాంశం
|
కొత్త బొమ్మను చేర్చినపుడు, లేదా వ్యాసంలో ఈసరికే ఉన్న బొమ్మపై డబుల్ క్లిక్కు చేసినపుడు, ఒక డయలాగ్ పెట్టె తెరుచుకుంటుంది. అక్కడ బొమ్మకు సంబంధించిన వివరాలను చేర్చవచ్చు, దాని అమరికలను మార్చవచ్చు.
మంచి ఎలా రాయాలంటే అది చదివితే పాఠకులకు తాము చూస్తున్నదేంటో అర్థమై పోవాలి. పేజీలోని పాఠ్యంలో లాగే వ్యాఖ్యల్లో కూడా ఉండవచ్చు, ఫార్మాటింగు ఉండవచ్చు.
"ఉన్నత అమరికలు" విండోలో కొన్ని అదనపు విశేషాలుంటాయి. వీటిలో ఎలైన్మెంటు, డిస్ప్లే రకం, బొమ్మ పరిమాణం వగైరాలుంటాయి. సాధారణంగా డిఫాల్టు విలువలను అలాగే వదిలేస్తే సరిపోతుంది. కొన్ని సార్లు బొమ్మ పెద్దదిగా ఉంటే బాగుంటుందని భావిస్తే, తదనుగుణంగా ఇక్కడ మార్పులు చేసుకోవచ్చు.
|