సహాయం చర్చ:విభాగం
స్వరూపం
ఈ పేజిని సహాయం:విభాగం అని పేరు పెట్టాలా --మాటలబాబు 04:52, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- వేరే పేజీలో పనిచేస్తూ ఈ పేజీని సృష్టించాను. మొదటి దాని నుండి లింకు ఇవ్వబోతే రాలేదు. ఏంటబ్బా అని చూద్దునుగదా.. ఇదీ సంగతి. ఈలోగా మీరు రాయనే రాసారు. థాంక్స్! __చదువరి (చర్చ • రచనలు) 05:09, 4 సెప్టెంబర్ 2007 (UTC)
సహాయం:విభాగం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సహాయం:విభాగం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.