సాదియా బట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాదియా బట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాదియా బానో బట్
పుట్టిన తేదీ (1975-03-02) 1975 మార్చి 2 (వయసు 49)
గుజ్రాన్‌వాలా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 2)1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో
చివరి టెస్టు2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 17)1997 డిసెంబరు 10 - Denmark తో
చివరి వన్‌డే2004 ఏప్రిల్ 2 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2010/11Sialkot
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 3 24 35
చేసిన పరుగులు 34 81 153
బ్యాటింగు సగటు 8.50 5.06 5.66
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 10 14 29
వేసిన బంతులు 156 240 540
వికెట్లు 0 4 9
బౌలింగు సగటు 40.25 39.55
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/23 2/23
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 5/–
మూలం: CricketArchive, 14 December 2021

సాదియా బానో బట్ (జననం 1975, మార్చి 2) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

సాదియా బానో బట్ 1975, మార్చి 2న పాకిస్తాన్ లోని గుజ్రాన్‌వాలాలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1997 - 2004 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు,[3] 24 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సియాల్‌కోట్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]

2003లో స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Sadia Butt Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Sadia Butt Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  4. "Player Profile: Sadia Butt". CricketArchive. Retrieved 14 December 2021.
  5. "6th Match, Bloemendaal, Jul 22 2003, International Women's Cricket Council Trophy: Pakistan Women v Scotland Women". ESPNcricinfo. Retrieved 14 December 2021.

బాహ్య లింకులు[మార్చు]