సామ్ ట్రులోఫ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1993 మార్చి 24 | |||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 14 February 2023 |
సామ్ ట్రూలోఫ్ (జననం 1993, మార్చి 24) ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు.[1]
జననం
[మార్చు]సామ్ ట్రూలోఫ్ 1993, మార్చి 24న ఆస్ట్రేలియాలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]2016, నవంబరు 26న 2016–17 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌ల్యాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2] 2021-22 మార్ష్ వన్-డే కప్‌లో క్వీన్స్‌లాండ్ తరపున 2022, ఫిబ్రవరి 23న తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Sam Truloff". ESPN Cricinfo. Retrieved 26 November 2016.
- ↑ "Sheffield Shield, 12th Match: Queensland v Western Australia at Townsville, Nov 26-29, 2016". ESPN Cricinfo. Retrieved 26 November 2016.
- ↑ "13th Match, Melbourne, Feb 23 2022, The Marsh Cup". ESPN Cricinfo. Retrieved 23 February 2022.