Jump to content

సామ్ బహదూర్

వికీపీడియా నుండి
సామ్ బహదూర్
సామ్ బహదూర్
దర్శకత్వంమేఘనా గుల్జార్
రచనశంతను శ్రీవాస్తవ
మేఘనా గుల్జార్
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణం
ఛాయాగ్రహణంజే ఐ. పటేల్
కూర్పునితిన్ బైద్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
కేతన్ సోధా
పాటలు:
శంకర్-ఎహసాన్-లాయ్
నిర్మాణ
సంస్థ
ఆర్‌ఎస్‌విపి సినిమాస్
విడుదల తేదీ
1 డిసెంబరు 2023 (2023-12-01)
సినిమా నిడివి
148 నిమిషాలు[1]
దేశంIndia
భాషHindi
బడ్జెట్₹55 కోట్లు[2][3]
బాక్సాఫీసు₹128.16 కోట్లు[4]

సామ్ బహదూర్ 2023లో విడుదలైన హిందీ సినిమా. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍ సామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. విక్కీ కౌషల్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబరు 13న[5], ట్రైలర్‌ను నవంబరు 7న విడుదల చేసి డిసెంబరు 1న థియేటర్లలో విడుదల చేసి జీ5 ఓటీటీలో 2024 జనవరి 26 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6][7]

నటీనటులు

[మార్చు]

భారత సైన్యం

[మార్చు]
  • విక్కీ కౌషల్ - ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా, ఇండియన్ ఆర్మీ 7వ ఆర్మీ స్టాఫ్
  • బాబీ అరోరా - మేజర్ O. S. కల్కట్, ఇండియన్ ఆర్మీ
  • మోనుజ్ బోర్కోటోకీ - మేజర్‌, అస్సాం రైఫిల్స్
  • కృష్ణకాంత్ సింగ్ బుందేలా - సుబేదార్ గుర్బక్ష్ సింగ్
  • ధన్వీర్ సింగ్ - లెఫ్టినెంట్ దిల్షేర్ సింగ్
  • అంకుర్ రాజ్‌వీర్ సింగ్ - లెఫ్టినెంట్ జనరల్ డిపిందర్ సింగ్‌
  • ఉజ్వల్ చోప్రా - లెఫ్టినెంట్ జనరల్ బ్రిజ్ మోహన్ కౌల్
  • సుధీర్ సింగ్ - జనరల్‌ పరమశివ ప్రభాకర్ కుమారమంగళం
  • పుష్పదీప్ సింగ్ - బ్రిజిడియర్ కుల్వంత్ సింగ్‌
  • జస్కరన్ సింగ్ గాంధీ - మెహర్ సింగ్, సిపాయి

మానేక్షా కుటుంబం

[మార్చు]
  • సన్యా మల్హోత్రా - సిల్లూ మానేక్షా, మానేక్షా జీవిత భాగస్వామి
  • రాజీవ్ కచ్రూ - హార్ముస్జి మానేక్షా, మానేక్షా తండ్రి
  • ప్రజేష్ కశ్యప్ - హాజీ ఇఫ్తికార్‌, ఇండియన్ మిలిటరీ అకాడమీలో మానేక్షా స్నేహితుడు

భారత ప్రభుత్వం

[మార్చు]
  • నీరజ్ కబీ - జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ 1వ ప్రధానమంత్రి
  • గోవింద్ నామ్‌దేవ్ - వల్లభాయ్ పటేల్, భారతదేశ 1వ ఉప ప్రధానమంత్రి .
  • ఫాతిమా సనా షేక్ - ఇందిరా గాంధీ, భారతదేశ 3వ ప్రధానమంత్రి.[8]
  • ఆంజన్ శ్రీవాస్తవ్ - యశ్వంతరావు చవాన్‌, 8వ రక్షణ మంత్రి
  • అతుల్ కాలే - కెబి లాల్, రక్షణ కార్యదర్శి
  • ఎలాంగో కుమారవేల్ - వికె కృష్ణ మీనన్, 7వ రక్షణ మంత్రి
  • వివేక్ బహ్ల్ - సర్వేపల్లి రాధాకృష్ణన్‌, భారత 2వ రాష్ట్రపతి
  • సంజయ్ రాయ్ - జాకీర్ హుస్సేన్, భారత 3వ రాష్ట్రపతి
  • వరుణ్ నారంగ్ - షేక్ అబ్దుల్లా

పాకిస్తాన్ సైన్యం

[మార్చు]
  • మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ - జనరల్ యాహ్యా ఖాన్‌ పాకిస్తాన్ 3వ అధ్యక్షుడు & పాకిస్తాన్ సైన్యానికి 5వ కమాండర్-ఇన్-చీఫ్
  • మనీష్ బొంబా - జనరల్ అబ్దుల్ హమీద్ ఖాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్
  • ఉపేన్ చౌహాన్ - లెఫ్టినెంట్ జనరల్ తిక్కా ఖాన్, తూర్పు పాకిస్తాన్ గవర్నర్
  • రోహన్ వర్మ కెప్టెన్ (తరువాత లెఫ్టినెంట్ జనరల్) అత్తికుర్ రెహమాన్ మానేక్షా స్నేహితుడు & తరువాత పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్

బ్రిటిష్ రాజ్

[మార్చు]
  • ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ - లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్‌, భారత గవర్నర్ జనరల్
  • పాల్ ఓనీల్ - మేజర్ జనరల్ డేవిడ్ కోవాన్, 17వ పదాతిదళ విభాగం కమాండర్‌ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
  • రిచర్డ్ మాడిసన్ - లెఫ్టినెంట్ కల్నల్ డోనీ ఎడ్వర్డ్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
  • సామీ జోనాస్ హీనీ - కెప్టెన్ మెక్‌లారెన్‌, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
  • DAD ఐకిన్ - ఎడ్ రాబిన్సన్ లెఫ్టినెంట్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్

[మార్చు]
  • జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ హెన్రీ కిస్సింజర్, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ .
  • రిచర్డ్ భక్తి క్లైన్ - కెన్నెత్ కీటింగ్‌, భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ రాయబారి

ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ

[మార్చు]
  • కెయిచి ఆండో, అధికారి
  • కీతా అరై, అధికారి
  • నైయో ఇషిదా, అధికారి

మూలాలు

[మార్చు]
  1. "Sam Bahadur (12A)". British Board of Film Classification. 30 November 2023. Archived from the original on 2 December 2023. Retrieved 30 November 2023.
  2. "Animal 2023 - Release date, trailer, plot, cast, budget, OTT platform and more". OTTPlay (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
  3. "Sam Bahadur Box Office Collection Day 5: Movie continues to struggle". Business Standard (in హిందీ). Archived from the original on 11 December 2023. Retrieved 5 December 2023.
  4. "Sam Bahadur Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 1 December 2023. Archived from the original on 2 December 2023. Retrieved 2 December 2023.
  5. Eenadu (14 October 2023). "ప్రత్యర్థిని ఓడించడమే సైనికుడి కర్తవ్యం". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  6. NTV Telugu (8 December 2023). "సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కండంటే..?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  7. Hindustantimes Telugu (22 January 2024). "ఓటీటీలోకి వచ్చేస్తున్న సామ్‍ బహదూర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  8. V6 Velugu (13 October 2023). "సామ్​ బహదూర్ టీజర్ రిలీజ్.. ఇందిరా గాంధీ పాత్రలో హీరోయిన్ ఎవరంటే?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024. {{cite news}}: zero width space character in |title= at position 5 (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]