సారా ఫరూక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారా ఫరూక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సారా ఫరూక్
పుట్టిన తేదీ (1988-04-20) 1988 ఏప్రిల్ 20 (వయసు 36)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 4)2019 17 మే - కెనడా తో
చివరి T20I2021 25 అక్టోబరు - అర్జెంటీనా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2007/08పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I WLA
మ్యాచ్‌లు 13 16
చేసిన పరుగులు 1 56
బ్యాటింగు సగటు 4.66
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1* 16*
వేసిన బంతులు 226 408
వికెట్లు 6 4
బౌలింగు సగటు 26.00 81.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/8 2/44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricketArchive, 7 జనవరి 2022

సారా ఫరూక్ (జననం 1988, ఏప్రిల్ 20) పాకిస్తానీలో జన్మించిన అమెరికన్ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడుతున్నది.[1] 2006/07, 2007/08 మధ్య పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల తరపున పాకిస్తాన్‌లో దేశీయ క్రికెట్ ఆడింది.[2] 2019 ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫైయర్ అమెరికాస్ టోర్నమెంట్‌లో కెనడాపై 2019, మే 17న యునైటెడ్ స్టేట్స్ మహిళల క్రికెట్ జట్టు తరపున ఆమె మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది.[3]

2019 ఆగస్టులో, స్కాట్లాండ్‌లో జరిగిన 2019 ఐసీసీ మహిళల వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం యునైటెడ్ స్టేట్స్ జట్టులోకి వచ్చింది.[4][5] 2019, ఆగస్టు 31న స్కాట్లాండ్‌తో జరిగిన యునైటెడ్ స్టేట్స్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడింది.[6]

2021 ఫిబ్రవరిలో, 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్, 2021 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లకు ముందు యుఎస్ఏ క్రికెట్ ఉమెన్స్ నేషనల్ సెలెక్టర్లచే మహిళల నేషనల్ ట్రైనింగ్ గ్రూప్‌లో ఎంపికయింది.[7][8] 2021 సెప్టెంబరులో, ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం అమెరికన్ జట్టులో ఎంపికైంది.[9] 2021 అక్టోబరులో జింబాబ్వేలో జరిగే 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం ఆమె అమెరికన్ జట్టులో ఎంపికైంది.[10]

మూలాలు

[మార్చు]
  1. "Sara Farooq". ESPN Cricinfo. Retrieved 27 August 2019.
  2. "Player Profile: Sara Farooq". CricketArchive. Retrieved 7 January 2022.
  3. "1st T20I, ICC Women's T20 World Cup Americas Region Qualifier at Lauderhill, May 17 2019". ESPN Cricinfo. Retrieved 27 August 2019.
  4. "Match official appointments and squads announced for ICC Women's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 21 August 2019.
  5. "USA Women Name Squad for ICC Global T20 Qualifier in Scotland". USA Cricket. Retrieved 21 August 2019.
  6. "3rd Match, ICC Women's T20 World Cup Qualifier at Dundee, Aug 31 2019". ESPN Cricinfo. Retrieved 31 August 2019.
  7. "USA Announce Women's National Training Groups". USA Cricket. Retrieved 3 February 2021.
  8. "USA name Women's and U19 squads". Cricket Europe. Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 3 February 2021.
  9. "Team USA Women's Squad Named for ICC Americas T20 World Cup Qualifier in Mexico". USA Cricket. Retrieved 17 September 2021.
  10. "Team USA Women's Squad named for ICC Women's World Cup Qualifier in Zimbabwe". USA Cricket. Retrieved 29 October 2021.

బాహ్య లింకులు

[మార్చు]