సారా మెక్‌లాచ్లాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారా మెక్‌లాచ్లాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సారా మెక్‌లాచ్లాన్
పుట్టిన తేదీ (1973-04-06) 1973 ఏప్రిల్ 6 (వయసు 51)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 98)1992 ఫిబ్రవరి 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1996 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 59)1992 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 29 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–1994/95కాంటర్బరీ మెజీషియన్స్
1995/96–1998/99ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 4 29 21 80
చేసిన పరుగులు 4 137 181 629
బ్యాటింగు సగటు 1.00 8.56 10.64 13.38
100లు/50లు 0/0 0/0 0/0 0/1
అత్యుత్తమ స్కోరు 4 34* 33 56
వేసిన బంతులు 232 11,361 2,261 3,355
వికెట్లు 2 19 48 80
బౌలింగు సగటు 41.50 35.00 15.66 23.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 1/7 2/6 6/49 5/12
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 6/– 9/– 19/–
మూలం: CricketArchive, 27 April 2021

సారా మెక్‌లాచ్లాన్ (జననం 1973, ఏప్రిల్ 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

క్రికెట్ రంగం[మార్చు]

1992 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 29 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1997 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో తన చివరి వన్డే ఆడింది.[3] కాంటర్బరీ, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Sarah McLauchlan Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "NZ-W vs ENG-W, England Women tour of New Zealand 1991/92, 2nd Test at Wanganui, February 06 - 09, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  4. "Sarah McLauchlan". ESPN Cricinfo. Retrieved 19 April 2014.
  5. "Sarah McLauchlan". CricketArchive. Retrieved 27 April 2021.

బాహ్య లింకులు[మార్చు]