సారిక ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారిక ప్రసాద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సారిక హరి ప్రసాద్
పుట్టిన తేదీ (1959-11-07) 1959 నవంబరు 7 (వయసు 64)
విశాఖపట్నం, భారతదేశం
అంపైరుగా
అంపైరింగు చేసిన వన్‌డేలు12 (2012–2018)
అంపైరింగు చేసిన టి20Is29 (2008–2016)
మూలం: Cricinfo, 25 September 2019

సారిక శివ ప్రసాద్ (జననం 1959, నవంబరు 7) భారతీయ క్రికెట్ అంపైర్.[1][2] సింగపూర్‌లో ఉన్నాడు.

జననం[మార్చు]

ప్రసాద్ 1959, నవంబరు 7న విశాఖపట్నంలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో 3వ ప్లేస్ ప్లేఆఫ్ మ్యాచ్‌తో సహా ఐదు మ్యాచ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.[4]

2022 జనవరిలో, వెస్టిండీస్‌లో జరిగే 2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Sarika Prasad as Umpire in International Twenty20 matches". CricketArchive. Retrieved 16 June 2009.
  2. "Sarika Prasad Profile". ESPN Cricinfo. Retrieved 23 February 2021.
  3. "Sarika Prasad profile". Cricinfo. Retrieved 16 June 2009.
  4. "Sarika Prasad as Umpire in Women's One-Day International Matches". CricketArchive. Archived from the original on 23 October 2012. Retrieved 16 June 2009.
  5. "Match officials named for ICC U19 Men's Cricket World Cup". International Cricket Council. Retrieved 11 January 2022.

బాహ్య లింకులు[మార్చు]