Jump to content

సార్వభౌముడు

వికీపీడియా నుండి
సార్వభౌముడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.రవిచంద్ర
నిర్మాణం ఎస్. మల్లికార్జునరావు
ఎం.జగన్నాధ్
డి.ఎస్.ప్రసాద్
చిత్రానువాదం ఎస్.ఎస్.రవిచంద్ర
తారాగణం కృష్ణ
రాధ
సత్యనారాయణ
గొల్లపూడి మారుతీరవు
సంగీతం చక్రవవర్తి
నిర్మాణ సంస్థ సాంబశివఆర్ట్స్
భాష తెలుగు

సార్వభౌముడు1989 లో వచ్చిన యాక్షన్ చిత్రం. సంబశివ ఆర్ట్స్ పతాకంపై ఎస్. మల్లికార్జునరావు, ఎం. జగన్నాధ్, డి ఎస్. కుమార్ లు ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణ, రాధ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం 1989 సెప్టెంబరు 1 న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sarwabhoumudu '89 film cast and crew". Retrieved 4 July 2020.
  2. "Sarvabhoumudu '89 film info". Retrieved 3 July 2020.