సాహోరే బాహుబలి (పాట)
"సాహోరే బాహుబలి" | |
---|---|
Song |
"సాహోరే బాహుబలి" అనేది 2017లో వచ్చిన బాహుబలి 2 సినిమా లోని తెలుగు పాట.[1][2] దలేర్ మెహందీ ఈ పాటకు గానమందించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ పాటకు కీరవాణి తండ్రి శివ శక్తి దత్త కె. రామకృష్ణ సాహిత్యం అందించారు.[3][4] ఈ పాటకు చాలావరకు వరకు సాహిత్యం సంస్కృతం వ్రాయబడింది. .[5]
ఈ పాట మ్యూజిక్ వీడియోలో అమరేంద్ర బాహుబలి అనే పాత్రను పోషిస్తున్న ప్రభాస్ వివిధ యాక్షన్ సన్నివేశాలలో కనిపిస్తాడు.[3][6] ఈ పాట అమరేంద్ర బాహుబలి రాజమాత శివగామి సంబంధం ఆధారంగా రూపొందించబడింది.[7]
విడుదల
[మార్చు]ఈ పాట ఆల్బమ్ 2017 మార్చి 24 న విడుదల అయింది. ఈ పాట మ్యూజిక్ వీడియో చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత టి-సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికారికంగా విడుదలైంది.[7] ఈ పాటను 2018 మార్చి 12 నాటికి యూట్యూబ్ లో 102 కోట్ల మందికి పైగా వీక్షించారు.[8]
ఈ పాట తమిళంలో బాలే బాలే బాలే 2017 ఏప్రిల్ 9న, హిందీలో జియో రే బాహుబలి 2017 ఏప్రిల్ ఐదున్న మలయాళంలో బాలి బాలి బాహుబలి 24 ఏప్రిల్ 2017న విడుదలైంది.[9][10][11]
2017 డిసెంబర్ 1న ప్రముఖ శోధన సంస్థ, గూగుల్ అత్యధికంగా జనాధారణ పాటల జాబితాను ప్రకటించింది అత్యధికంగా ప్రసారం చేసిన భారతీయ పాటల జాబితాలో సాహోరే బాహుబలి అగ్రస్థానంలో నిలిచింది.[12]
రిసెప్షన్
[మార్చు]ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇలా వ్రాసింది, "ఈ పాట పాట వలన మరుగున పడిపోయిన అనేక పురాణాల సన్నివేశాలను ప్రజలకు చూపించారు ఈ పాటలో కథానాయకుడు ప్రభాస్ నటన అద్భుతం". ఈ పాట సినిమా దశకుడు రాజమౌళి ముందు చూపుకు నిదర్శనం అని ఉంటే నీకు సినిమా దర్శకుడు రాజమౌళి ముందు చూపుకు నిదర్శనం అని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తన సంపాదకీయం లో రాసింది". బాలీవుడ్ హంగామా ఇలా వ్రాసి ఉంది, "బాహుబలి 2 ప్రోమో సాహోరే బాహుబలి ఇప్పుడు చూడండి!" [13][14]
మూలాలు
[మార్చు]- ↑ "WATCH: Saahore Baahubali song from SS Rajamouli's Baahubali 2 is out". India Today. 27 March 2017. Retrieved 22 June 2017.
- ↑ "Saahore Baahubali: City multiplexes cash in on craze even after three weeks". The Hindu. 22 May 2017. Retrieved 22 June 2017.
- ↑ 3.0 3.1 "Saahore Baahubali — This Baahubali 2: The Conclusion song is an ode to ruler of Mahishmati". Firstpost. 24 April 2017. Retrieved 22 June 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Firstpost" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Saahore Baahubali by Daler Mehndi". BBC. Retrieved 22 June 2017.
- ↑ "Baahubali 2: The Conclusion music review - Keeravaani weaves magic that's as grand as the film". Firstpost. 28 March 2017. Retrieved 2 June 2017.
- ↑ "Prabhas is Invincible as Amarendra Baahubali in New Song Saahore Baahubali". News 18. 24 April 2017. Retrieved 22 June 2017.
- ↑ 7.0 7.1 "Saahore Baahubali Is Trending. Watch Song, Featuring Baahubali And Sivagami". NDTV. 18 May 2017. Retrieved 22 June 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "NDTV" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Saahore Baahubali". T-Series Telugu. 18 May 2017. Retrieved 22 June 2017.
- ↑ MM Keeravani (8 April 2017). "Baahubali 2: The Conclusion (Tamil) [Original Motion Picture Soundtrack]". YouTube.
- ↑ MM Keeravani (5 April 2017). "Baahubali 2: The Conclusion (Hindi) [Original Motion Picture Soundtrack]". YouTube.
- ↑ MM Keeravani (24 April 2017). "Baahubali 2: The Conclusion (Malayalam) [Original Motion Picture Soundtrack]". YouTube.
- ↑ "Saahore Baahubali becomes the most streamed Indian song of 2017". Hindustan Times. 2 December 2017.
- ↑ "Baahubali 2 song Saahore Baahubali: Theme of SS Rajamouli film resonates in this uplifting track. Watch video". The Indian Express. 22 April 2017. Retrieved 22 June 2017.
- ↑ "Baahubali 2's new song promo Saahore Baahubali". Bollywood Hungama. Retrieved 22 June 2017.