సింగార్ (1949 సినిమా)
Appearance
సింగార్ | |
---|---|
దర్శకత్వం | జె.కె. నంద |
రచన | జె.కె. నంద (కథ, కథనం), పండిత్ ఫణి (మాటలు) |
నిర్మాత | ఆర్.బి. హల్దియా |
తారాగణం | పైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి |
ఛాయాగ్రహణం | రజనీకాంత్ పాండ్య |
కూర్పు | వై.జి. చౌహాన్ |
సంగీతం | ఖుర్షీద్ అన్వర్ |
నిర్మాణ సంస్థ | హల్దియా నంద ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 12, 1949 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
సింగార్ 1949, డిసెంబరు 12న విడుదలైన హిందీ చలనచిత్రం.[1] జె.కె. నంద దర్శకత్వంలో పైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి నటించిన ఈ చిత్రానికి ఖుర్షీద్ అన్వర్ సంగీతం అందించాడు.[2]
నటవర్గం
[మార్చు]- పైడి జైరాజ్ (డా. కిషన్)
- సురైయ (శాంత)
- మధుబాల (సితార)
- మధన్ పూరి (డా. నిరంజన్)
- కె.ఎన్. సింగ్ (కృష్ణ తండ్రి)
- దుర్గ కోటే (కృష్ణ తల్లి)
- అమీర్ బాను (సితార తల్లి)
- రణధీర్ (రమేష్)
- శవరాజ్ (రాము)
- చంద (లీలా)
- చుకూ
- ప్రేమ్ ధావన్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, కథనం, దర్శకత్వం: జె.కె. నంద
- నిర్మాత: ఆర్.బి. హల్దియా
- మూటలు: పండిత్ ఫణి
- సంగీతం: ఖుర్షీద్ అన్వర్
- పాటలు: దీన నాథ్ మధోక్, నక్షాబ్ జరచావి, షకీల్ బదాయుని
- ఛాయాగ్రహణం: రజనీకాంత్ పాండ్య
- కూర్పు: వై.జి. చౌహాన్
- నిర్మాణ సంస్థ: హల్దియా నంద ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ సినీస్టాన్, సినిమాలు. "సింగార్ (1949)". www.cinestaan.com. Archived from the original on 25 సెప్టెంబరు 2019. Retrieved 25 September 2019.
- ↑ సినీస్టాన్, సినిమాలు. "సింగార్ (1949 సినిమా)". www.cinestaan.com. Archived from the original on 18 జనవరి 2021. Retrieved 25 September 2019.