సింధూర గద్దె
స్వరూపం
జననం: | 20 ఆగష్టు 1984 విజయవాడ |
---|---|
వృత్తి: | మోడల్ |
వెబ్‌సైటు: | http://www.Sindhura.com |
గద్దె సింధూర (జననం 20 ఆగష్టు 1984 - విజయవాడ) [1]).
విశేషాలు
[మార్చు]ఈమె కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. ఈమె ఆక్‌లాండ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, ఫిజియాలజీ చదివింది. న్యూజిలాండ్ టెలివిజన్‌లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంది. 2005లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ఎంపిక అయింది. తరువాత కొన్ని పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొంది - 2005 తానా సభ, డెట్రాయిట్, న్యూయార్క్ హిందూ సమాజం టెంపుల్ ప్రోగ్రాము వంటివి. ఈమె 2005లో చైనాలో జరిగిన మిస్ వరల్డ్ అందాల పోటీలో సెమీ ఫైనల్‌కు చేరింది.[2][3][4]
సింధూర గద్దె నటించిన చిత్రాలు
[మార్చు]- Heyy Babyy (హిందీ)
- సంగమం - 2008
మూలాలు
[మార్చు]- ↑ "Miss Worls 2005 bio". Archived from the original on 2007-02-19. Retrieved 2007-04-09.
- ↑ "Pune girl Miss India Universe". The Times of India. 28 March 2005. Archived from the original on 9 June 2012. Retrieved 20 May 2011.
- ↑ "Beauty lies within, says Miss India World". The Times of India. 1 April 2005. Archived from the original on 3 January 2013. Retrieved 20 May 2011.
- ↑ "Sindhura to make her debut". The Times of India. 17 November 2007. Archived from the original on 9 June 2012. Retrieved 20 May 2011.